Gehna Vasisth: నగ్నంగా ఫోటో షేర్ చేసిన నటి.. 20 మందితో ఇలానే, అయినా మీకేంటి?

అశ్లీల చిత్రాల రాకెట్‌లో రాజ్ కుంద్రా సమస్యలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. రాజ్ చాలా కాలంగా జైల్లో ఉన్నారు, రాజ్ కుంద్రాకు ముందు, ఈ కేసులో మొదటి పేరు వచ్చిన నటి గెహానా వశిష్ట్, ఇప్పుడు విషయం తీవ్రతరం కావడంతో మరోసారి అరెస్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారు. ఇక సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించబడిన తర్వాత, గెహానా బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా నటికి షాక్ తగిలింది. పిటిషన్‌లో బాంబే హైకోర్టు నటి గేహన వశిష్ట్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలో ఆమె కొన్ని సంచలన ఫోటోలు షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

రాజ్ కుంద్రాకు మద్దతుగా

రాజ్ కుంద్రాకు మద్దతుగా

వినోద పరిశ్రమకు చెందిన చాలా మంది పోర్న్ వీడియో కేసులో చిక్కుకున్నారు. వారిలో గెహానా వశిష్ట్ కూడా ఒకరు. గెహానా వశిష్ట్ పోర్న్ వీడియో రాకెట్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతను జూలై 19 నుంచి పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే గెహానా వశిష్ట్ రాజ్ కుంద్రాకు నిరంతరం మద్దతు ఇస్తున్నారు.

నా చుట్టూ 20 మంది

నా చుట్టూ 20 మంది

కుంద్రా అడల్ట్ వీడియోలను షూట్ చేయమని బలవంతం చేయలేదని ఆమె చెప్పారు. షూటింగ్ ఎలా జరిగిందనే దానితో పాటు, ఆమె తన చిత్రాన్ని పోస్ట్ చేశారు. గెహానా షేర్ చేసిన ఫోటోలో ఆమె అర్ధనగ్నంగా ఉంది, అలాంటి స్థితిలో మేము షూట్ చేస్తున్నప్పుడు మేము దాదాపు 20 మంది ఉన్నాం ... నాకు ఎలాంటి లైంగిక వేధింపులు లేవు ... నేను తాగలేదు, సెట్స్‌లో జ్యూస్ తీసుకోలేదు. పూర్తిగా స్పృహలో ఉన్నాను, నేను సెట్స్‌కు ఆటోకి వెళ్లి, మరో ఆటోలో సురక్షితంగా వచ్చాను అని ఆమె పేర్కొన్నారు.

పేమెంట్ కూడా

పేమెంట్ కూడా

ఇక నా పేమెంట్ కూడా వచ్చింది ... నేను 18 ఏళ్లు పైబడిన వ్యక్తిని మరియు ఒక మామూలు ఆర్టిస్ట్ ని, కాబట్టి దయచేసి ఏడాదిన్నర సంవత్సరం తర్వాత, నా నిర్మాతల మీద, 370, 376 మరియు 354 ఛార్జీలతో కేసులు ఎందుకు ? అని ప్రస్నించడమే కాక నా పోస్ట్‌లతో మీకు సమస్య ఉంటే, మీరు నన్ను బ్లాక్ చేయవచ్చు, ఇది నా వాల్, కాబట్టి దానిపై ఏదైనా పోస్ట్ చేసే హక్కు నాకు ఉందని ఆమె అక్కడ ప్[ఏర్కోంది.

ఫాల్స్ హోప్

ఫాల్స్ హోప్

ఇక పోర్న్ వీడియో కేసులో, గెహానా ముందస్తు బెయిల్ దరఖాస్తు మంగళవారం తిరస్కరించబడింది. గెహానా గత నెలలో బొంబాయి హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. పోర్న్ వీడియో కేసులో 6 నెలల క్రితం గెహానా అరెస్టయ్యారు. ఆమె సైట్‌లో పోర్న్ వీడియోలను అప్‌లోడ్ చేసి పని ఇస్తామనే ఫాల్స్ హోప్ కల్పించి బలవంతంగా అమ్మాయిల పోర్న్ వీడియోలను చిత్రీకరించారని ఆరోపణలు ఉన్నాయి.

అరెస్ట్ భయంతో

అరెస్ట్ భయంతో

కొంతకాలం క్రితం, నమోదైన రెండవ ఎఫ్ఐఆర్‌లో, అరెస్టుకు భయపడి గెహానా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. ఇప్పుడు మళ్లీ మళ్లీ నటి పిటిషన్ కొట్టి వేయడంతో, ఈ కేసులో గెహ్నాను అరెస్టు చేయవచ్చని స్పష్టమవుతోంది. జూలైలో రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. రాజ్‌ని అరెస్టు చేసిన తర్వాత, గెహ్నా అతనికి అనుకూలంగా ఉన్నట్లు కనిపించిన తర్వాత, జులై 28 న ముంబైలోని మాల్వానీ పోలీస్ స్టేషన్‌లో ఆమె మీద రెండవ ఎఫ్ఐఆర్ నమోదైంది.

Recommended Video

Gem Movie Team Special Interview With Racha Ravi
పోలీసుల మీద సంచలన ఆరోపణలు

పోలీసుల మీద సంచలన ఆరోపణలు

రాజ్ అరెస్టు తర్వాత, గెహనా ఒక ఇంటర్వ్యూలో పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నటి ఆరోపణల ప్రకారం, పోలీసులు ఆమె నుంచి 15 లక్షలు డిమాండ్ చేశారు. ఇది మాత్రమే కాదు, ఈ డబ్బు చెల్లింస్తే, తన అరెస్టు ఆగిపోతుందని పోలీసులు చెప్పినట్లు నటి చెప్పింది. అంతే కాక ఆమె ఈ డబ్బును పోలీసులకు ఇవ్వలేదు, ఎందుకంటే ఆమె ఏ తప్పు చేయలేదని ఆమెకు తెలుసని కూడా పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X