Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమీర్ ఖాన్ డ్రాప్... మరో హీరో చేతుల్లోకి విక్రమ్ వేద
కోలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన విక్రమ్ వేదా రీమేక్స్ పై గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఆ సినిమాను రీమేక్ చేయడానికి పలువురు హీరోలు ఇంట్రెస్ట్ చూపించినట్లు టాక్ వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిన కాంబినేషన్ బ్రేక్ అయ్యింది.
అమీర్ ఖాన్ చేయాల్సినా పాత్ర కోసం మరొక హీరోను ఫిక్స్ చేశారు. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ మూవీ విక్రమ్ వేదా. ఈ సినిమా 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాలీవుడ్ లో ఆ సినిమాలో నటించడానికి అందరికంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించింది మాత్రం అమీర్ ఖాన్. అయితే ఇప్పుడు అహీరోనే తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మాధవన్ పాత్రను మరో హీరో చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

మాధవన్ చేసిన పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తుండగా విజయ్ సేతుపతి చేసిన పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తమిళ్ ఒరిజినల్ కథను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కపుల్స్ పుష్కర్ - గాయత్రి హిందీ సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. మరి బాలీవుడ్ లో విక్రమ్ వేదా ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి.