Don't Miss!
- News
తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ ఉంటారు..!!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Deepika Padukone స్విమ్ సూట్ లేపేశారు.. ఇక దీపిక పదుకోన్‌కు మిగిలింది ఆ ఒక్కటే?
అందాల తార దీపిక పదుకోన్, షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ఎన్నడూలేని విధంగా వివాదాలతో రిలీజ్‌కు సిద్దమౌతుంది. ఇటీవల రిలీజ్ చేసిన బేషరమ్ రంగ్ పాటలోని అర్ధనగ్న దృశ్యాలు, అంగాంగ ప్రదర్శనలు, శృంగార భంగిమలపై హిందుత్వ వాదులు, నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆరోపణలతో పాటలోని సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను తొలగించినట్టు సమాచారం. పఠాన్ సినిమాలో తొలగించిన సన్నివేశాల వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ సర్కార్ గరం
పఠాన్
చిత్రంలో
బేషరమ్
రంగ్
పాటలో
దీపిక
పదుకోన్
ధరించిన
దుస్తులు,
ఆమె
శృంగార
భంగిమలపై
రాజకీయ
వాదులు
విరుచుకుపడ్డారు.
మధ్యప్రదేశ్
హోంమంత్రి
నరోత్తమ్
మిశ్రా,
అసెంబ్లీ
స్పీకర్
గిరీష్
గౌతమ్
తీవ్ర
అభ్యంతరం
వ్యక్తం
చేశారు.
ఇక
దీపిక
పదుకోన్
ధరించిన
కాషాయపు
రంగు
బికినీ,
షారుక్
ఖాన్
ధరించిన
ఆకుపచ్చ
రంగు
షర్ట్‌పై
వివాదం
చెలరేగింది.

శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా ఫైర్
అయితే
బేషరమ్
రంగ్
సాంగ్‌లోని
సన్నివేశాలను
వెంటనే
తొలగించాలని
మాజీ
సెన్సార్
బోర్డు
చైర్మన్,
శక్తిమాన్
ఫేమ్
ముఖేష్
ఖన్నా
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
ఈ
చిత్రంలోని
అశ్లీల,
అసభ్య
సన్నివేశాలను
వెంటనే
తొలగించి..
సినిమాకు
రీ
సెన్సార్
చేయాలని
డిమాండ్
చేశారు.
ఒకవేళ
సెన్సార్
బోర్డు
స్పందించకపోతే
సినిమాను
అడ్డుకొనేందుకు
ఎంతవరకైనా
వెళ్తాం
అని
ఆయన
హెచ్చరించారు.

సెన్సార్ బోర్డు అభ్యంతరం
ఇలాంటి
పరిస్థితుల్లో
కేంద్ర
సెన్సార్
బోర్డు
రంగంలోకి
దిగింది.
సీబీఎఫ్‌సీ
మార్గదర్శకాలకు
అనుగుణంగా
పఠాన్
సినిమాను
పున:
పరిశీలన
చేసినట్టు
సమాచారం.
ఆ
తర్వాత
కొన్ని
సీన్లను
తొలగించాలని
చిత్ర
యూనిట్‌కు
సెన్సార్
అధికారులు
సూచించినట్టు
సమాచారం.

స్విమ్‌సూట్‌కు కత్తెర
అయితే
రాజకీయ
నేతలు,
హిందుత్వ
వాదులు,
నెటిజన్లు
నుంచి
తీవ్ర
వ్యతిరేకత,
సెన్సార్
బోర్డు
అధికారుల
నుంచి
వ్యక్తమవుతున్న
నేపథ్యంలో
పఠాన్
చిత్రంలో
వివాదాస్పద
బేషరమ్
సాంగ్‌పై
చిత్ర
యూనిట్
కొన్ని
కత్తెర్లు
వేశారు.
బేషరమ్
సాంగ్‌లో
దీపిక
శరీర
కింది
భాగాన్ని
లయబద్దంగా
ఊపిన
సన్నివేశాలు,
యూత్‌ను
ప్రేరేపించే
డ్యాన్స్
స్టెప్పులను
తొలగించినట్టు
తెలిసింది.
దీపిక
ధరించిన
గోల్డ్
కలర్
స్విమ్
సూట్
సన్నివేశాలను
తొలగించి
వాటి
స్థానంలో
సమంజసమైన
సీన్లును
చేర్చినట్టు
బాలీవుడ్
మీడియా
కథనాలు
వెలువడుతున్నాయి.

దీపిక కాషాయ బికినీపై అనుమానాలు
అయితే
హిందుత్వ
వాదులు
అభ్యంతరం
చెబుతున్న
దీపిక
పదుకోన్
కాషాయపు
రంగు
బికినీ
సీన్లను
ఇంకా
తొలగించలేదేనే
ఆరోపణలు
మీడియాలో
వినిపిస్తున్నాయి.
అలాగే
షారుక్
ఖాన్
గ్రీన్
షర్ట్
సీన్లు
తొలగించారా?
అనే
విషయంపై
క్లారిటీ
ఇంకా
లభించలేదు.
కాషాయ
రంగు
బికినీ
సీన్లను
మాత్రమే
తొలగిస్తే..
ఈ
సినిమా
వివాదం
నుంచి
బయటపడే
అవకాశం
ఉంది.
ఈ
సినిమా
రిలీజ్‌కు
ముందు
మరోసారి
నిపుణుల
కమిటీ
చూసి
సర్టిఫికెట్
ఇచ్చే
అవకాశం
ఉందని
తెలుస్తున్నది.

వివాదాల మధ్య జనవరి 25న పఠాన్ రిలీజ్
షారుక్
ఖాన్,
దీపిక
పదుకోన్,
జాన్
అబ్రహం
తదితరులు
నటిస్తున్న
పఠాన్
చిత్రం
జనవరి
25న
రిలీజ్‌కు
సిద్దమవుతున్నది.
ఇంకా
ఈ
చిత్రంలో
అశుతోష్
రాణా,
డింపుల్
కపాడియా,
సల్మాన్
ఖాన్
తదితరులు
నటించారు.
కథ,
దర్శకత్వం:సిద్దార్థ్
ఆనంద్
స్క్రీన్
ప్లే:
శ్రీధర్
రాఘవన్
నిర్మాత:
ఆదిత్య
చోప్రా
సినిమాటోగ్రఫి:
సచిత్
పాలౌజ్
మ్యూజిక్:
విశాల్
శేఖర్
బ్యానర్:
యష్
రాజ్
ఫిలింస్