»   » గుట్టుచప్పుడుగా ప్రియాంక చోప్రా పెళ్లి.. మంగళసూత్రంతో ఫొటో!

గుట్టుచప్పుడుగా ప్రియాంక చోప్రా పెళ్లి.. మంగళసూత్రంతో ఫొటో!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Did Priyanka Chopra secretly get married?

  బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లో బ్రహ్మండంగా రాణిస్తున్న అందాల తార ప్రియాంక చోప్రా తనపై వచ్చే గాసిప్స్ గురించి గానీ, తన అఫైర్ల గురించి గానీ స్పందించిన దాఖలాలు లేవు. కానీ ఇటీవల ప్రియాంక మెడలో మంగళసూత్రం కనిపించే సరికి ప్రియాంక పెళ్లి జరిగిపోయిందనే వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. బహుశా ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకొన్నదేమో అని అనే వెబ్‌సైట్లు ఆరా తీస్తున్నాయి.

  ప్రియాంక అసోం టూరింజానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అసోంకు విమానంలో వెళ్తూ దిగిన ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోలో ఆమె చేతికి మంగళసూత్రం ఉండటంతో అనేక అనుమానాలకు తెరలేచాయి.

  ప్రస్తుతం ప్రియాంక పలు జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా ప్రొఫెషన్‌ను, నా అభిరుచులకు తగిన వ్యక్తిని తన భర్తగా కోరుకొంటున్నానని, ఒకవేళ అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని ఆమె చెప్పింది.

  ప్రస్తుతం ప్రియాంక క్వాంటికో మూడో సిరీస్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో భారత్ అనే చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం 2019 రంజాన్‌కు రిలీజ్ కానున్నది.

  English summary
  As per filmibeat report, Priyanka might have secretly tied the knot. The actress recently posted a picture of herself on a flight to Assam, and was seen wearing what looked like a mangalsutra on her wrist. It is not known whether it is just a fashion accessory or if she is already hitched. Take a look for yourself.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more