బాలీవుడ్ నటికి ప్రమాదం.. రేస్3 షూటింగ్‌లో ఘటన

By Rajababu

బాలీవుడ్ అందాల తార జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రమాదానికి గురైంది. అబుదాబీలో జరుగుతున్న రేస్3 సినిమా షూటింగ్‌లో భాగంగా ఆమె కంటికి గాయమైంది. గాయపడిన జాక్వలైన్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.

Recommended Video

Jacqueline Fernandez Shocking Performance At Sridevi Last Rites
నిర్మాత రమేష్ వివరణ

నిర్మాత రమేష్ వివరణ

జాక్వలైన్ గాయపడిన విషయం వాస్తవమే. కానీ మైనర్ గాయమే. స్క్వాష్ ఆడుతుండగా ఆమె కంటికి గాయమైంది. ఆమె పరిస్థితి బాగానే ఉంది. షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు అని నిర్మాత రమేష్ తరౌనీ మీడియాకు వెల్లడించారు.

 జాక్వలైన్ గాయపడ్డారనే

జాక్వలైన్ గాయపడ్డారనే

జాక్వలైన్ గాయపడ్డారనే వార్తతో ఆమె త్వరగా కోలుకోవాలని సందేశాల వెల్లువ సోషల్ మీడియాలో కనిపించింది. తన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపింది.

 గెట్ వెల్ సూన్ అంటూ

గెట్ వెల్ సూన్ అంటూ

గెట్ వెల్ సూన్ అని సందేశాలు పంపిన వారికి థాంక్యూ. కుడి కంటికి గాయం కావడం వల్ల సన్ గ్లాసెస్ పెట్టుకొని షూటింగ్‌లో పాల్గొంటున్నాను అని తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో జాక్వలైన్ పేర్కొన్నారు.

రేస్‌3 సినిమాకు

రేస్‌3 సినిమాకు

ఇదిలా ఉండగా, రేస్‌3 సినిమాకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ టామ్ స్ట్రూథర్స్ పనిచేస్తున్నారు. ది డార్క్ నైట్, ఇన్సెప్షన్ అనే చిత్రానికి ఆయన ఫైట్స్ అందించారు. ఆయన పర్యవేక్షణలోనే ప్రస్తుతం యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు.

 రేస్3 మూవీలో

రేస్3 మూవీలో

రేస్3 చిత్రంలో సల్మాన్ ఖాన్, జాక్వలైన్‌తోపాటు బాబీడియోల్, డైసీ షా, అనిల్ కపూర్, సాఖీబ్ సలీం, ఫ్రెడ్డీ దారువాలా నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 రంజాన్ పండుగకు విడుదల చేసే ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X