»   » ఒళ్ళో ఎంత బాగా కూర్చో బెట్టుకుందో.. జాన్వీ, ఇషాన్ మధ్య ఏదో జరుగుతోందిగా!

ఒళ్ళో ఎంత బాగా కూర్చో బెట్టుకుందో.. జాన్వీ, ఇషాన్ మధ్య ఏదో జరుగుతోందిగా!

Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి చిత్రం దఢక్. బాలీవుడ్ లో ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదల కాబోతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. శ్రీదేవి కుమార్తెగా జాన్వీ ఈ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండగా, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కూడా ఈ చిత్రంతోనే సినీరంగ ప్రవేశం చేయనున్నాడు. దీనితో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా మారింది. తాజగా జాన్వీ, ఇషాన్ కి సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జాన్వీ కపూర్ ఒళ్ళో ఇషాన్ కూర్చుని ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఒళ్ళో ఇషాన్ కూర్చుని ఉంటె జాన్వీ నవ్వుతో అతడిని ఒళ్ళోకి తీసుకుని ఉండడం ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోతో వీరి మధ్య ఏదో జరుగుతోందంటూ ఊహాగానాలు కూడా మొదలైపోయాయి. తొలి చిత్రం కూడా ఇంకా పూర్తి కాలేదు అప్పుడే వీరి మధ్య ఎఫైర్ మొదలైందా అని చర్చించుకుంటున్నారు. దఢక్ మూవీ సెట్ లోనే జాన్వీ ఒళ్ళో ఇషాన్ కూర్చోవడం విశేషం.

Janhvi makes Ishaan Khattar sit on her lap
English summary
Janhvi makes Ishaan Khattar sit on her lap. Pic goes viral in social media. This pic rises rumours on both
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X