Don't Miss!
- News
ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లు బహిర్గతం- కీలక సర్వే: ఇంకొన్ని గంటల్లో..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Raj Kundra పోర్న్ దెబ్బ.. శిల్పా శెట్టికి కొత్త షాక్.. ఆమె స్థానంలో మరో స్టార్ హీరోయిన్?
డాన్స్ రియాలిటీ షో 'సూపర్ డాన్సర్ చాప్టర్ 4' నుండి ఒక సెన్సేషనల్ వార్త వెలుగులోకి వస్తోంది. ఈ షోలో జడ్జిగా కనిపించే నటి శిల్పా శెట్టి మంగళవారం ఈ షో షూటింగ్‌కు చేరుకోలేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన నేపధ్యంలో వ్యక్తిగత అత్యవసర పరిస్థితి ఏర్పడిన కారణంగా శిల్పా ఈ షో షూటింగ్ కి రాలేదు. పోర్న్ ఫిల్మ్ బిజినెస్‌లో పాల్గొన్నందుకు శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
సురేష్ బాబు మరో సంచలనం.. ఏపీలో నేను థియేటర్లు నడపలేనంటూ షాకింగ్ కామెంట్స్!
మీడియా కథనాల ప్రకారం, రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాలకు చాలా పెట్టుబడి పెట్టారు మరియు చాలా లాభాలను కూడా సంపాదించారు. ఈ వార్తల విషయంలో మరిన్ని వివరాల కోసం దర్యాప్తు సంస్థలు త్వరలో నటి శిల్పా శెట్టిని విచారించవచ్చు. ప్రస్తుతానికి అదేమీ లేదని చెబుతున్నా ఏమైనా జరిగే అవకాశాలు లేవని అనలేము. అయితే ఆమె డాన్స్ రియాలిటీ షో 'సూపర్ డాన్సర్ చాప్టర్ 4' కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ శిల్పాతో పాటు, దర్శకుడు అనురాగ్ బసు, కొరియోగ్రాఫర్ గీతా కపూర్ కూడా న్యాయమూర్తులుగా కనిపిస్తారు. ఒక జడ్జ్ గా శిల్పా శెట్టికి ఈ షో నుండి చాలా ప్రజాదరణ లభించిందని చెప్పక తప్పచు.

Evaru Meelo Koteeswarulu అప్పటి నుంచే: కీలక అంశాలు లీక్.. ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ తో రచ్చ రచ్చే!
ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం నిన్న చిత్రీకరించిన ఎపిసోడ్‌లో నటి కరిష్మా కపూర్ న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ ఎపిసోడ్‌ను ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించాల్సి ఉంది, కాని రాజ్ అరెస్టుతో కలత చెందిన శిల్పా చివరి క్షణంలో షూటింగ్‌కు రావడానికి నిరాకరించారు. దీంతో శిల్పా లేకుండా కరిష్మా కపూర్‌తో షూటింగ్ పూర్తి చేయాలని షో మేకర్స్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇక తాజా సమాచారం మేరకు శిల్పా శెట్టి రాజ్ కుంద్రా కేసులో ఒక క్లారిటీ వచ్చే వరకు ఈ షో చేయకూడదని షో నిర్వాహకులు భావిస్తున్నారని అంటున్నారు. అలా చూసుకుంటే ఒకరకంగా ఇది షాక్ అనే చెప్పాలి. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే త్వరలో హంగమా 2 చిత్రంలో కనిపిస్తుంది.