ఆ నరకానికి దూరంగా.. జీవితం ప్రశాంతంగా ఉంది.. అర్బాజ్‌తో విడాకులపై మలైకా

Recommended Video

Malaika Arora Talks About Her Present Life Style

బాలీవుడ్ తారలు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా తమ 18 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికిన విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. గతేడాది వారికి కోర్టు నుంచి విడాకులు పొంది అధికారికంగా విడిపోయారు. విడాకులు తీసుకొన్న తర్వాత తన జీవితం గురించి మలైకా అరోరా ఇటీవల మీడియాతో పంచుకొన్నారు. విడాకుల తీసుకొన్న తర్వాత జీవితం చాలా మారిపోయిందని ఆమె వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే..

అర్బాజ్‌ ఖానతో విడిపోయిన

అర్బాజ్‌ ఖానతో విడిపోయిన

అర్బాజ్‌తో విడిపోయిన తర్వాత జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతం మనశాంతితో బతుకుతున్నాను. జీవితంలో చాలా సానుకూలమైన నిశబ్దం ఉంది. ఇప్పుడు ఎలాంటి మానసిక ఆందోళన లేదు అని మలైకా పేర్కొన్నది.

 జీవితంలో అనిశ్చితితో

జీవితంలో అనిశ్చితితో

దాంపత్య జీవితంలో నెలకొన్న కలతల వల్ల జీవితంలో అనిశ్చితి నెలకొని ఉండేది. పరిస్థితులన్నీ నరకంగా అనిపించేవి. కానీ ఎప్పుడూ నేను మానసికంగా దిగజారలేదు. కానీ విడాకులు తీసుకొంటే జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకొంటాయి? కెరీర్ ఎలా ఉంటుంది అనే విషయంపై ఆందోళన ఉండేది.

 నా కెరీర్ బాగున్నది

నా కెరీర్ బాగున్నది

అర్బాజ్‌తో సానుకూలంగా చర్చలు జరిపి విడాకులు పొందాను. ఆ తర్వాత నా కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని చక్కగా సరిదిద్దుకొన్నాను. ఇప్పుడు అంతా మంచే జరుగుతున్నది. అతిగా ఏ విషయంపై స్పందించడం లేదు అని మలైకా చెప్పారు.

 అర్జున్ కపూర్‌తో మలైకా అఫైర్

అర్జున్ కపూర్‌తో మలైకా అఫైర్

విడాకుల తర్వాత బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో మలైకా డేటింగ్ చేస్తున్నదని వార్తలు రాగా, అర్భాజ్ ఖాన్ తన గర్ల్‌ఫ్రెండ్ జార్జియా అండ్రియానితో అఫైర్ కొనసాగిస్తున్నారు. ఇటీవల సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో జరిగిన వినాయకుడి వేడుకల్లో ఆండ్రియాతో కలిసి మలైకా పాల్గొనడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X