For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MS Dhoni Superb look ఎంఎస్ ధోని విలన్ వేషాలు వేయకు.. బాలీవుడ్ ఖల్ నాయక్ హెచ్చరిక!

  |

  ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్టైలిష్ హెయిర్ స్టైల్స్‌తో ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటాడు. గుండు కొట్టించుకొన్నా లేదా మరే రకంగా హెయిర్ స్టయిల్ మార్చుకొన్నా ధోని ఎప్పుడూ ప్రత్యేకంగానే కనిపిస్తాడు. హెయిర్ స్టయిల్ విషయంలో ఇండియన్ క్రికెటర్లలో ఎవ్వరికి లేని విధంగా ఎంఎస్ ధోనికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఫంకీ స్టయిల్‌లో కనిపించిన ధోని న్యూలుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే ధోని హెయిర్ స్టయిల్ చూసిన బాలీవుడ్ విలన్ గుల్షన్ గ్రోవర్ ఫిదా అయి చేసిన కామెంట్లు ఏమిటంటే..

  ధోని హెయిర్ కట్ చూసి ముచ్చటపడిన ముషారఫ్

  ధోని హెయిర్ కట్ చూసి ముచ్చటపడిన ముషారఫ్

  ఇండియన్ టీమ్‌లోకి వచ్చిన ఎంఎస్ ధోని తన ఆట కంటే ముందుగా హెయిర్ స్టయిల్‌తోనే పాపులర్ అయ్యారు. గతంలో ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన సిరీస్‌లో ధోని హెయిర్ స్టయిల్ చూసి అప్పటి పాక్ ప్రధాని ముషారఫ్ ముచ్చటపడ్డారు. ధోని హెయిర్ స్టయిల్ చూసి పాక్ ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. దాంతో ధోనికి మరింత క్రేజ్ పెరిగింది.

  Ananya Panday మరింత హాట్‌గా.. బికినీలో క్లీవేజ్‌ షో.. లైగర్‌లో విజయ్ దేవరకొండతో ఇక రచ్చే!

   ఎప్పుడూ ట్రెండీ హెయిర్ కట్‌తో

  ఎప్పుడూ ట్రెండీ హెయిర్ కట్‌తో

  ఎంఎస్ ధోనికి ఎప్పుడూ రకరకాల హెయిర్ స్టయిల్స్‌తో కనిపిస్తూ మీడియాలో ట్రెండింగ్‌గా ఉంటారు. తాజాగా సరికొత్త లుక్‌తో దర్శన మిచ్చిన ధోని నెటిజన్లు, అభిమానులనే కాకుండా సినీ ప్రముఖులను కూడా విశేషంగా ఆకర్షించారు. మిలిటరీ కట్‌తోపాటు ఫంకీ స్టయిల్‌లో ట్రిమ్మింగ్ చేసి గడ్డంతో సరికొత్తగా, ఆకర్షణీంగా కనిపించాడు. దీంతో మరోసారి ధోని ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

  అలీమ్ హకీం కత్తెరకు పదనుపెట్టి..

  అలీమ్ హకీం కత్తెరకు పదనుపెట్టి..

  ఎంఎస్ ధోని మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి వెనుక బాలీవుడ్‌లో సెలబ్రిటీ హెయిర్ స్టయిలిష్ట్ ఆలీమ్ హకీం ఉన్నారు. ఆలీం హకీం ప్రత్యేక శ్రద్దతో ధోనిని ట్రెండీగా మార్చేశారు. దాంతో ధోని హెయిర్ స్టయిల్‌ కాకుండా ఇప్పుడు ఆలీమ్ హకీం కూడా మీడియాలోను, సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నది. అలీమ్ నేను వద్దకు వస్తున్నాని అంటూ బాలీవుడ్ దర్శకుడు గుల్షన్ గ్రోవర్ ట్విట్టర్‌లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

  Karthika Deepam అంజికి తలకు పిస్టల్ గురిపెట్టిన మోనిత.. తుపాకి పేలడంతో టెన్షన్‌లో దీప

  ఎంఎస్ ధోని లుక్‌పై గుల్షన్ గ్రోవర్ ఫిదా

  ఎంఎస్ ధోని లుక్‌పై గుల్షన్ గ్రోవర్ ఫిదా

  మహేంద్ర సింగ్ ధోని ఎయిర్ స్టయిల్‌ను చూసి ఫిదా అయిన బాలీవుడ్ గుల్హన్ గ్రోవర్ క్రేజీ కామెంట్స్ చేశారు. మహీ బ్రదర్.. నీ లుక్ సూపర్బ్. బాలీవుడ్‌ నుంచి నీకు ఏమైనా డాన్ వేషాలు వస్తే అంగీకరించకు. నీవు విలన్ వేషాలు వేస్తే మా పొట్టకొట్టిన వాడివి అవుతావు. ఇప్పటికే.. నా స్నేహితులు సంజయ్ దత్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ లాంటి వాళ్లు హీరో వేషాల నుంచి విలన్ వేషాలకు వచ్చి మాకు బతుకు తెరువు లేకుండా చేస్తున్నారు అంటూ గుల్షన్ గ్రోవర్ కామెంట్ చేశారు.

   విలనిజంలో మీకు సరిలేరు నీకెవ్వరూ

  విలనిజంలో మీకు సరిలేరు నీకెవ్వరూ

  అయితే బాలీవుడ్ విలన్ గుల్హన్ గ్రోవర్ ట్వీట్‌కు స్పందిస్తూ.. విలన్ అయినా ఎప్పటికీ మంచి విలన్‌గానే ఉంటాడు. ఐకానిక్ బ్రదర్ మహీ సరికొత్తగా మరో లీగ్‌ కోసం తయారు అవుతున్నట్టు ఉన్నాడు. మనకు అన్ని రకాల సంతోషకరమే అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. గుల్షన్ గ్రోవర్ సార్.. మీకు సరితూగే వారెవరూ లేరు. మీరు పోషించిన పాత్రలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయి. సంజయ్ దత్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ ఎంత మంది వచ్చిన మీ స్టయిల్ మీదే అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. మిమ్మల్ని రిప్లేస్ చేసే విలన్ ఎవరూ ఇంకా లేరు అంటూ కామెంట్ చేశాడు.

  Happy Birthday Malavika Mohanan: ఎద అందాలతో మాళవిక మోహనన్ హంగామా.. మీరు ఎప్పుడూ చూడని ఫోటోలు

   గుల్షన్ గ్రోవర్ సినీ కెరీర్..

  గుల్షన్ గ్రోవర్ సినీ కెరీర్..

  గుల్షన్ గ్రోవర్ కెరీర్ విషయానికి వస్తే.. 1980లో హమ్ పాంచ్ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత సద్మా, అందర్ బాహర్, రాం లఖన్, సౌదాఘర్, కుర్బాన్, విజయ్ పత్, అనారీ, రాజాబాబు, మోహ్రా, దిల్ వాలే లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కొద్దికాలంగా సినిమాలకు దూరమైన గుల్షన్ గ్రోవర్ మళ్లీ వరుస చిత్రాల్లో నటిస్తూ వేగం పెంచారు.

  ప్రస్తుతం గుల్షన్ గ్రోవర్ నటించే చిత్రాలు ఇవే..

  ప్రస్తుతం గుల్షన్ గ్రోవర్ నటించే చిత్రాలు ఇవే..

  ప్రస్తుతం గుల్షన్ గ్రోవర్ ఇటీవల విడుదలైన సడక్ 2, ముంబై సాగా చిత్రంలో నటించారు. అలాగే అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ నటించిన సూర్యవంశీ చిత్రంలో కూా కీలక పాత్రను పోషించారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సూర్యవంశీ చిత్రం త్వరలోనే విడుదల కానున్నది. ఇంకా ఇండియన్ 2, నో మీన్ నో, మొఘల్ చిత్రాల్లో నటిస్తున్నారు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  Chakra : Telugu Audience Are Always Says Actor Vishal

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  MS Dhoni Superb look: Bollywood villain Gulshan Kumar tweeted that, Mahi brother Superb look!Plz don’t accept any Don Roles,that will be mere dhande par laatGrinning face with smiling eyesAlready 3 of my dearest Brothers are doing this to get me out of business Grinning face with smiling eyes. Aalim Badman is coming for you.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X