Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పెళ్లికి ముందే గర్భం.. నేహా దూపియా ప్రెగ్నెన్సీ గుట్టురట్టు!
Recommended Video
గత కొద్దికాలంగా తన ప్రెగ్నెన్సీ వార్తలపై వస్తున్న ఊహాగానాలకు బాలీవుడ్ తార నేహా దూపియా తెరదించింది. తాను గర్భం దాల్చింది నిజమేనని స్పష్టం చేసింది. తన భర్తతో కలిసి ఓ అందమైన ఫోటో ద్వారా తన ప్రెగ్నెన్సీ వార్తను ధ్రువీకరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
హడావిడిగా పెళ్లి అందుకే
చాలాకాలంగా డేటింగ్ చేస్తున్న అంగద్ బేడితో నేహాదుపియా వివాహం మే 10న జరిగింది. నేహా గర్భం దాల్చడం వల్లే హడావిడిగా పెళ్లి చేసుకొన్నారనే వార్లు మీడియాలో స్వైర విహారం చేశాయి. అయితే వాటిపై అంగద్ స్పందిస్తూ అది తమ వ్యక్తిగత విషయం అని తేల్చేశారు.
ఇప్పుడే గర్భం దాల్చడం ఏంటీ
నేహా దూపియా ప్రెగ్నెన్సీ వార్తలను ఆమె తండ్రి కూడా తోసిపుచ్చారు. ఇప్పుడే వారిద్దరూ పెళ్లి చూసుకొన్నారు. ఇప్పుడే గర్భం దాల్చడమేమిటని అన్నాడు. అలాగే నేహా దూపియా గర్భం వార్తలపై స్పందిస్తూ.. మేము ఇంకా ప్లాన్ చేయలేదు. ఒకవేళ అలాంటిది ఉంటే మీకు కబురు పెడుతాం అని అంగద్ అన్నాడు.
నేహా దూపియా కన్ఫర్మ్
ఇలాంటి కామెంట్ల మధ్య ఒక్కసారిగా ప్రెగ్నెన్సీ ఖారారుచేస్తూ నేహా దూపియ ఫొటో పెట్టడం చర్చనీయాంశమైంది. తాజాగా నేహా దూపియా గర్భం దాల్చినట్టు చూపిస్తున్న అంగద్తో దిగిన ఫోటోను పోస్ట్ చేసి ఓ కామెంట్ పెట్టింది. మా కుటుంబంలో మూడో వ్యక్తి రాబోతున్నాడు. భగవంతుడి ఆశీర్వాదం మాతో ఉంది అని పేర్కొన్నారు.
రూమర్లు నిజమయ్యాయని.. అంగద్
నేహా దూపియా విషయంలో వస్తున్న రూమర్లు నిజమయ్యాయి. ఇక ఆ విషయంపై మీ కామెంట్లు ఆపండి అని అంగద్ పేర్కొన్నాడు. నేహా దూపియ పోస్టు చేసిన ఫోటోకు కొద్ది గంటల వ్యవధిలోనే లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి.