»   » ఆయన జీవితంలో డ్రగ్స్, గన్స్, అమ్మాయిలతో ఎఫైర్లు నిజమే.. అదే చూపించాం!

ఆయన జీవితంలో డ్రగ్స్, గన్స్, అమ్మాయిలతో ఎఫైర్లు నిజమే.. అదే చూపించాం!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ 'సంజు' బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయినప్పటికీ... దర్శకుడు రాజ్ కుమార్ హిరాణికి విమర్శలు తప్పడం లేదు. ఈ సినిమా ద్వారా సంజయ్‌ను మంచి వాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనే కామెంట్స్ వినిపించాయి. సంజయ్ దత్ జీవితంలోని ఇంకా చాలా చీకటి కోణాలు సినిమాలో చూపించలేదనేది, మీడియాను బ్లేమ్ చేస్తూ సంజయ్ మీద సానుభూతి పెరిగేలా ఈ సినిమా ఉందనేది మరికొందరి వానద. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్(ఐఎఫ్ఎఫ్ఎం) లో పాల్గొనేందుకు వచ్చిన హిరాణీ ఈ విషయమై స్పందించారు.

  మీడియాను విమర్శించలేదు, ఆ తప్పుడు కథనాన్నే విమర్శించాం

  మీడియాను విమర్శించలేదు, ఆ తప్పుడు కథనాన్నే విమర్శించాం

  ‘సంజు' మూవీలో మీడియాను ఎప్పుడూ విమర్శించలేదని, సంజయ్ దత్ ఇంట్లో ఆర్డిఎక్స్ దొరికిందని గతంలో ఓ పత్రిక రాసిన తప్పుడు కథనాన్ని మాత్రమే తాను ఎక్స్‌ఫోజ్ చేశామని, అది నిజం కాదు కాబట్టే అలా సినిమాలో అలా చూపించామన్నారు.

  డ్రగ్స్, గన్స్, అమ్మాయిలు నిజమే, అవే చూపించాం

  డ్రగ్స్, గన్స్, అమ్మాయిలు నిజమే, అవే చూపించాం

  సంజయ్ దత్ గతంలో డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్లు పెట్టుకున్నాడు. అతడి ఇంట్లో తుపాకులు దొరికాయి.... ఇవన్నీ కూడా నిజాలు. ‘సంజు' సినిమాలో కూడా అవే చూపించామని తెలిపారు.

  సంజయ్ సచ్చీలుడు అని చెప్పలేదు

  సంజయ్ సచ్చీలుడు అని చెప్పలేదు

  ‘సంజు' సినిమాలో సంజయ్ దత్‌ను మంచి వాడిగా చూపించే ప్రయత్నం చేశారనే వాదనను రాజ్ కుమార్ హిరాణీ ఖండించారు. అతడి జీవితంలో జరిగిన వాస్తవాలను చూపించాం, ఇందులో సంజయ్ సచ్చీలుడు ఎక్కడా చెప్పలేదన్నారు.

   ‘సంజు' సంచలన విజయం

  ‘సంజు' సంచలన విజయం

  ‘సంజు' మూవీపై విమర్శలు ఎలా ఉన్నా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. పలు బాలీవుడ్ రికార్డులను సైతం బద్దలు కొట్టి ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది.

  English summary
  Makers of the hit Bollywood film Sanju have been accused of whitewashing the industry’s controversial actor Sanjay Dutt. director Rajkumar Hirani said “Whitewashing as a word is being thrown open. If you’ve watched the film, what was Sanju’s crime?, Sanju kept a gun and we have shown that. We have shown that he served five years in jail and he admitted that it was a mistake. So what have I whitewashed? I want to understand that.”
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more