»   » అనూప్‌కు ముగ్గురు విడాకులు.. జస్లీన్ వదిలేస్తే, నీకు తోడుంటా.. రాఖీ సావంత్ ఫైర్

అనూప్‌కు ముగ్గురు విడాకులు.. జస్లీన్ వదిలేస్తే, నీకు తోడుంటా.. రాఖీ సావంత్ ఫైర్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సెన్సేషనల్ కామెంట్లతో ఎప్పడూ వార్తల్లో నిలిచే సెక్స్‌బాంబ్ రాఖీ సావంత్ తాజాగా మరోసారి తన నోటికి పదునుపెట్టారు. బిగ్‌బాస్ సీజన్ 12పై స్పందిస్తూ భజన్ కింగ్ అనూప్ జలోటాపై విరుచుకుపడ్డారు. బిగ్‌బాస్ పూర్తయ్యే వరకు ప్రియురాలు జస్లీన్ మాతరు ఆయనకు దక్కడం కష్టమే అని రాఖీ జోస్యం చెప్పింది. ఇలా అనూప్ జాలోటాపై తీవ్రమైన వాగ్భాణాలు వదలింది. ఇంకా ఆమె ఏమన్నారంటే.

  పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

  జస్లీన్ వదిలిపెట్టడం ఖాయం

  జస్లీన్ వదిలిపెట్టడం ఖాయం

  బిగ్‌బాస్‌లోకి ప్రియురాలితో అడుగుపెట్టిన అనూప్ జలోటాకు ఈ షో పూర్తయ్యే సరికి ఆయనకు లోటానే మిగులుతుంది. బిగ్‌బాస్ పూర్తయ్యే వరకు ఆయనను జస్లీన్ వదిలిపెట్టడం ఖాయం అని రాఖీ సావంత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కూతురు వయసు ఉన్న అమ్మాయితో ప్రేమ ఏంటని అన్నారు. ఇంట్లో అందగత్తె అయిన జస్లీన్ ఎవరి వలలోనే చిక్కుకోవడం ఖాయమన్నారు.

  ముగ్గురు భార్యలు విడాకులు

  ముగ్గురు భార్యలు విడాకులు

  బిగ్‌బాస్ ఇంట్లో అనూప్ జలోటా ప్రతీ అమ్మాయిని గోకుతున్నాడు. అందుకేనేమో ఆయన పెళ్లిల్లు పెటాకులు అయ్యాయి. ముగ్గురు భార్యలు విడాకులు ఇచ్చారు. అతడి ప్రవర్తన వల్లే ఆయన పూర్వ వివాహంలో విడాకులు జరిగి ఉంటాయి అని రాఖీ సావంత్ ధ్వజమెత్తింది.

   జస్లీన్ చిన్నప్పటి నుంచి తెలుసు

  జస్లీన్ చిన్నప్పటి నుంచి తెలుసు

  అనూప్ జలోటా ప్రియురాలు జస్లీన్ నాకు చిన్నతనం తెలుసు. వాళ్ల తండ్రి కేసర్ మాతరుతో నాకు పరిచయం ఉంది. ఆయన దర్వకత్వం వహించిన లఫ్డా చిత్రంలో హీరోయిన్‌గా నటించాను. వారి కుటుంబంతో నాకు సంబంధాలు ఉన్నాయి అని ఆమె పేర్కొన్నారు.

  65 అనూప్.. 28 ఏళ్ల జస్లీన్ ప్రేమాయణం

  65 అనూప్.. 28 ఏళ్ల జస్లీన్ ప్రేమాయణం

  బిగ్‌బాస్ 12 సీజన్‌లో 65 ఏళ్ల అనూప్ జలోటా, 28 జస్లీన్ మాతురు కలిసి జంటగా పాల్గొంటున్నారు. ఈ జంట 12 సీజన్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. వరుసగా బిగ్‌బాస్ రియాలిటీ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  English summary
  Rakhi Sawant accused Anup Jalota of hitting every other girl inside the Bigg Boss 12 house, adding that maybe his marriages ended up in divorce because of his Casanova nature. if Jasleen leaves him: 'Anup ji don't worry mai aapke saath kand karungi'
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more