డ్రగ్స్‌కు ఎలా దూరమయ్యానంటే.. సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంజు చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం రూ.300 కోట్లను వసూలు చేసింది. సంజు చిత్రం సక్సెస్ దూసుకెళ్తున్న నేపథ్యంలో సంజయ్ దత్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్, జైలు జీవితం, ఇతర అంశాలను గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
డ్రగ్ వ్యసనం అనేది నయం చేయలేనటువంటి భయంకరమైన రోగం లాంటిది. ఒకవేళ డగ్ర్స్, కాని ధూమపానం తీసుకొంటే ఇక నేను ఫినిష్ అన్న మాటే. డ్రగ్స్ వాడకం మానేసిన తర్వాత నా దృష్టంతా జిమ్‌పై పెట్టాను. అలా నా డ్రగ్స్‌కు దూరమయ్యాను.

నా తల్లి నర్గీస్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హాస్పిటల్ గదిలో డ్రగ్స్ తీసుకోవడం క్షమించరాని నేరం. నా తల్లిదండ్రులు నన్ను గారాబంగా పెంచడం వల్ల అలా తయారయ్యాను. కానీ నా భార్య నా పిల్లలను ముద్దు చేయడం లేదు అని సంజయ్ దత్ తెలిపారు.
sanju rs 300 crores club ranbir kapoor sanjay dutt rajkumar hirani sonam kapoor manisha koirala baahubali సంజు 300 కోట్ల క్లబ్ రణ్‌బీర్ కపూర్ సంజయ్ దత్ రాజ్ కుమార్ హిరాని సోనమ్ కపూర్ మనీ


Click it and Unblock the Notifications