»   » వైభవంగా సోనమ్ కపూర్ పెళ్లి వేడుక: కదిలి వచ్చిన తారా లోకం... (ఫోటోస్)

వైభవంగా సోనమ్ కపూర్ పెళ్లి వేడుక: కదిలి వచ్చిన తారా లోకం... (ఫోటోస్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sonam Kapoor Marriage : Rituals Attended To The Wedding

  బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ వివాహం ఆనంద్ ఆహుజాతో మంగళవారం ఉదయం 11 నుండి 12.30 గంటల మధ్యలో గ్రాండ్‌గా జరిగింది. సిక్కు సాంప్రదాయ ప్రకారం ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు కపూర్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కపూర్ ఫ్యామిలీకి చెందిన రాక్‌డేల్ బంగళా వీరి పెళ్లి వేడుకకు వేదికైంది. బాలీవుడ్ నుండి అమితాబ్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరణ్ జోహార్, స్వర భాస్కర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రెడ్ కలర్ లెహంగాలో సోమన్ కపూర్ అందంగా మెరిపిపోయింది. గోల్డ్ కలర్ షేర్వానీలో వరుడు ఆనంద్ ఆహుజా రాయల్ లుక్‌తో ఆకట్టుకున్నాడు.

  వధువు సోనమ్ కపూర్

  వధువు సోనమ్ కపూర్

  ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎరుపు రంగు లెహంగాలో వధువు సోనమ్ కపూర్ స్టన్నింగ్ లుక్‌తో అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది.

  వరుడు ఆనంద్ ఆహుజా

  వరుడు ఆనంద్ ఆహుజా

  వరుడు ఆనంద్ ఆహుజా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎరుపు రంగు షర్వానీ ధరించి రాయల్ లుక్‌తో ఈ పెళ్లి వేడుకలో హైలెట్ అయ్యాడు.

  వెడ్డింగ్ వెన్యూ అదుర్స్

  వెడ్డింగ్ వెన్యూ అదుర్స్

  కపూర్ ఫ్యామిలీకి చెందిన రాక్‌డేల్ మాన్షన్ సోనమ్-ఆనంద్ పెళ్లి వేడుకకు వేదికైంది. వివాహ వేదికను పింక్ కలర్ థీమ్‌తో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.

   అమీర్ ఖాన్ దంపతులు

  అమీర్ ఖాన్ దంపతులు

  సోనమ్ కపూర్ పెళ్లి వేడుకకు హాజరైన బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు.

   సైఫ్, కరీనా, కరిష్మా

  సైఫ్, కరీనా, కరిష్మా

  సోనమ్ కపూర్ పెళ్లి వేడుకకు హాజరైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్.

  బోనీ కపూర్, జాహ్నవి, ఖుషి

  బోనీ కపూర్, జాహ్నవి, ఖుషి

  ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ అందంగా మెరిసిపోయారు. ఈ పెళ్లి వేడుకలో ఈ ఇద్దరు సిస్టర్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

  అమితాబ్ అండ్ ఫ్యామిలీ

  అమితాబ్ అండ్ ఫ్యామిలీ

  శ్వేతా బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి అమితాబ్ బచ్చన్ ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. కారణం ఏమిటో తెలియదు కానీ ఐశ్వర్యరాయ్ ఈ వేడుకను హాజరు కాలేదు.

  అనిల్ కపూర్

  అనిల్ కపూర్

  కూతురు పెళ్లి వేడుకలో అనిల్ కపూర్ సూపర్బ్ లుక్‌తో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు.

  అర్జున్ కపూర్

  అర్జున్ కపూర్

  సోనమ్ కపూర్ పెళ్లి వేడుకలో ఆమె సోదరుడు (కజిన్) అర్జున్ కపూర్.

  జాక్వెలిన్ ఫెర్నాండెజ్

  జాక్వెలిన్ ఫెర్నాండెజ్

  ప్రత్యేకంగా డిజైన్ చేసిన పింక్ కలర్ లెహంగాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క్యూట్‌గా కనిపించారు.

   కరణ్ జోహార్

  కరణ్ జోహార్

  సోనమ్ కపూర్ పెళ్లి వేడుకలో ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.

  English summary
  Sonam Kapoor And Anand Ahuja's Wedding photos goes viral in internet. Sonam and Anand are marrying as per Sikh traditions at her aunt's bungalow in Bandra. Pictures of Sonam Kapoor in her red embellished lehenga patterned with lotus flowers are taking over the Internet. Anand Ahuja, who was photographed at the wedding venue an hour or so before writing this, is dressed in a golden sherwani with a ruby contrast mala for his big day. The Anand Karaj is meant to be held between 11 am to 12.30 pm today and will be attended by family members and close friends.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more