రణ్‌బీర్ కపూర్ మరో ఖరీదైన బంగ్లా.. త్వరలోనే పెళ్లి సందడి!

బాలీవుడ్ ప్లే బాయ్ గా గుర్తింపు అందుకున్న స్టార్ హీరోలలో రణ్‌బీర్ కపూర్ టాప్ లో ఉంటాడని చెప్పవచ్చు. ఎలాంటి సినిమా చేసినా కూడా రెగ్యులర్ ఫార్మాట్ కు కాస్త భిన్నంగా ట్రై చేసే ఈ హీరో లైఫ్ ను చాలా కూల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. బి టౌన్ మన్మథుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా బాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు.

అంతే కాకుండా బెస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్స్ ను కూడా తన వెంట తిప్పుకున్నాడు. ఇక మరికొందరితో ఏ విధంగా లవ్ ట్రాక్ ను కొనసాగించాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక తనపై రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ స్టార్ ఏ మాత్రం లెక్క చేయడు. మీడియా విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకి వెళుతుంటాడు. ఇక ప్రస్తుతం రణ్‌బీర్ పేరు బాలీవుడ్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది. ఎందుకంటే త్వరలోనే ఈ హీరో ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం.

Star hero ranbir kapoor new costly home in Mumbai

అలియా భట్ తో గత కొంతకాలంగా లవ్ ట్రాక్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే పెళ్లి చేసుకొని నూతన వధూవరులుగా ముంబైలోని కొత్త బంగ్లాలోకి వెళ్లాలని అనుకుంటున్నారట. ఆ బంగ్లా కోసం దాదాపు 40కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక మధ్యలో వీరికి బ్రేకప్ అయినట్లు టాక్ వచ్చింది గాని అవి రూమర్స్ అని లాక్ డౌన్ లోనే అర్ధమయ్యింది. ఎందుకంటే అలియా భట్ ఎక్కువగా రణ్‌బీర్ తోనే ఉంటూ టైమ్ స్పెండ్ చేసింది. అందుకు సంబంధించిన కథనాలు బాలీవుడ్ మీడియాలో చాలానే వచ్చాయి. ఇక త్వరలోనే వీరు పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X