»   » ఎల్లుండి మూడు సినిమాలు, ఫేవరైట్ 'శుభప్రదం'

ఎల్లుండి మూడు సినిమాలు, ఫేవరైట్ 'శుభప్రదం'

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ నెల 16న ఒకే రోజున కె విశ్వనాధ్ 'శుభప్రదం', లగడపాటి శ్రీధర్ నిర్మించిన 'స్నేహ గీతం', పోకూరి బాబూరావు చిత్రం 'ఏం పిల్లో ఏం పిల్లడో' విడుదలవుతున్నాయి. వీటిలో పెద్ద నటీనటులు లేకపోయినప్పటికీ కథల పరంగా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. 'కొమరం పులి' త్వరలో విడుదల కానుండడంతో ఈ సినిమాలను త్వరత్వరగా విడుదల చేస్తున్నారు.

ఒకవేళ విశ్వనాధ్ గనుక శుభప్రదంను ఆనాటి శంకరాభరణమంత కొత్తగా తీసి ఉంటే పెద్ద సినిమాలు కూడా దాని ముందు ఆగవని సినిమా ట్రేడ్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విశ్వనాధ్ సినిమాలో మంజరి, నరేష్ నటించారు. ఇందులో నటీనటులకంటే దర్శకుడే పెద్ద స్టార్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu