Don't Miss!
- News
తెలంగాణ గవర్నర్ తమిళిసై మార్పు..?!
- Sports
INDvsAUS : ప్రాక్టీస్‌లో మా ఫోకస్ అంతా దానిపైనే: రాహుల్ ద్రావిడ్
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
HIT 2 Official Collections: శేష్ మరో రికార్డు.. కలెక్షన్లు తగ్గినా కోట్ల లాభాలు.. మొత్తం ఎంతంటే!
విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న అతడు.. ఇటీవలే 'హిట్ ద సెకెండ్ కేస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి భారీ కలెక్షన్లు వచ్చి వారం రోజుల లోపే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, రెండో వారంలో మాత్రం దీనికి వసూళ్లు డౌన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'హిట్ 2' మూవీ 12 రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

మర్డర్ మిస్టరీగా వచ్చిన మూవీ
యంగ్
సెన్సేషన్
అడివి
శేష్
హీరోగా
నటించిన
చిత్రమే
'హిట్:
ది
సెకెండ్
కేస్'.
విశ్వక్
నటించిన
'హిట్'కు
సీక్వెల్‌గా
వచ్చిన
ఈ
సినిమాను
శైలేష్
కొలను
తెరకెక్కించాడు.
నేచురల్
స్టార్
నాని
సమర్పణలో
వాల్
పోస్టర్
బ్యానర్‌పై
ప్రశాంతి
తిపిర్నేని
ఈ
మూవీని
నిర్మించారు.
ఇందులో
మీనాక్షి
చౌదరి
హీరోయిన్‌గా
చేసింది.
ఈ
సినిమా
కోసం
ముగ్గురు
మ్యూజిక్
డైరెక్టర్లు
పని
చేశారు.
హీరోయిన్
శ్రీయ
అందాల
ఊచకోత:
బట్టలున్నా
లేనట్లే
యమ
ఘోరంగా!

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు
టాలెంటెడ్
హీరో
అడివి
శేష్
నటించిన
'హిట్:
ది
సెకెండ్
కేస్'
మూవీపై
విడుదలకు
ముందు
నుంచే
భారీ
అంచనాలు
ఏర్పడ్డాయి.
అందుకు
అనుగుణంగానే
దీని
హక్కులకు
డిమాండ్
ఏర్పడింది.
దీంతో
ఈ
చిత్రానికి
తెలుగు
రాష్ట్రాల్లో
కలిపి
రూ.
12.25
కోట్లు
బిజినెస్
జరిగింది.
అలా
ప్రపంచ
వ్యాప్తంగా
అన్ని
ప్రాంతాలను
కలిపి
ఈ
సినిమా
రూ.
14.25
కోట్లకు
అమ్ముడైంది.

12వ రోజు తెలుగులో వసూళ్లు
'హిట్
2'
మూవీకి
12వ
రోజు
తెలుగు
రాష్ట్రాల్లో
వసూళ్లు
పడిపోయాయి.
ఫలితంగా
నైజాంలో
రూ.
7
లక్షలు,
సీడెడ్‌లో
రూ.
2
లక్షలు,
ఉత్తరాంధ్రలో
రూ.
3
లక్షలు,
ఈస్ట్
గోదావరిలో
రూ.
1
లక్షలు,
వెస్ట్
గోదావరిలో
రూ.
1
లక్షలు,
గుంటూరులో
రూ.
1
లక్షలు,
కృష్ణాలో
రూ.
80
వేలు,
నెల్లూరులో
రూ.
20
వేలతో..
రెండు
రాష్ట్రాల్లో
రూ.
16
లక్షలు
షేర్,
రూ.
35
లక్షలు
గ్రాస్
వచ్చింది.
Bigg
Boss
Winner:
రేవంత్‌కు
బిగ్
షాక్..
ఫినాలేలో
ఊహించని
ఎలిమినేషన్..
ఆ
స్ట్రాంగ్
కంటెస్టెంట్
ఔట్

12 రోజుల్లో ఎంత వచ్చింది?
12 రోజుల్లో 'హిట్ 2' మూవీకి భారీగా వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 6.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.86 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 91 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 61 లక్షలు, గుంటూరులో రూ. 94 లక్షలు, కృష్ణాలో రూ. 86 లక్షలు, నెల్లూరులో రూ. 52 లక్షలతో.. ఆంధ్రా, తెలంగాణలో రూ. 14.20 కోట్లు షేర్, రూ. 24.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
ఏపీ,
తెలంగాణలో
12
రోజుల్లోనే
భారీ
స్థాయిలో
రూ.
14.20
కోట్లు
రాబట్టిన
అడివి
శేష్
'హిట్:
ది
సెకెండ్
కేస్'
మూవీ..
ప్రపంచ
వ్యాప్తంగానూ
సత్తా
చాటింది.
దీంతో
కర్నాటక
ప్లస్
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
2.42
కోట్లు,
ఓవర్సీస్‌లో
రూ.
4.38
కోట్లు
వసూలు
చేసింది.
వీటితో
కలిపితే
12
రోజుల్లో
ప్రపంచ
వ్యాప్తంగా
దీనికి
రూ.
21.00
కోట్లు
షేర్,
రూ.
38.55
కోట్లు
గ్రాస్
వచ్చింది.
మరోసారి
హద్దు
దాటిన
కేతిక
శర్మ:
బెడ్‌పై
ఆ
బాడీ
పార్టులు
కనిపించేలా!

బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?
అడివి శేష్ హీరోగా నాని నిర్మించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 21.00 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ 6.00 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

మరో రెండు ఘనతలతో హిట్
అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన 'హిట్: ది సెకెండ్ కేస్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో కలెక్షన్లు మంచిగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రూ. 21 కోట్ల షేర్ మార్కును సొంతం చేసుకుంది. అలాగే, రూ. 6 కోట్ల లాభాల మైలురాయిని కూడా అందుకుని ఒకేసారి రెండు ఘనతలు సాధించింది.