Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Thegimpu Business: అజిత్ మూవీకి షాకింగ్ బిజినెస్.. అన్ని మూవీలు ఉన్నా కోట్లలో.. ఎంతొస్తే హిట్ అంటే!
తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు థలా అజిత్ కుమార్. కెరీర్ ఆరంభంలోనే విలక్షణమైన నటన.. విభిన్నమైన శైలి.. పక్కా కమర్షియల్ సినిమాలతో స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అజిత్ ఇప్పుడు 'తెగింపు' (తమిళంలో తునివు) అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్‌పై ఓ లుక్కేద్దాం పదండి!

తెగింపు మూవీతో వస్తున్న అజిత్
థలా అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోథ్ రూపొందించిన చిత్రమే 'తెగింపు'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో మంజూ వారియర్ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ఇందులో సముద్రఖని, వీరా, భగవతి పెరుమాల్, అజయ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
బ్రాలో
టెంపరేచర్
పెంచేసిన
దివి:
అందాల
ఆరబోతకు
హద్దే
లేదుగా!

అలాంటి కథ.. భారీ అంచనాలు
ఓ
వ్యక్తి
ఓ
మాల్‌ను
హైజాక్
చేయడం..
అతడిని
పట్టుకోడానికి
పోలీసులు
ప్రయత్నించడం..
ఈ
క్రమంలోనే
అతడి
బ్యాగ్రౌండ్
తెలుసుకోవడం
వంటి
అంశాలతో
'తెగింపు'
సినిమా
తెరకెక్కింది.
ఇప్పటికే
ఈ
చిత్రం
నుంచి
విడుదలైన
అన్ని
ప్రచార
చిత్రాలకు
భారీ
స్పందన
దక్కింది.
దీంతో
ఈ
సినిమాపై
అంచనాలు
తారాస్థాయిలోనే
ఏర్పడ్డాయి.
ఫలితంగా
దీనికి
డిమాండ్
వచ్చింది.

రిలీజ్ డేట్ ఇష్యూ... గొడవలతో
'తెగింపు' మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ఎప్పుడో ప్రకటించారు. ఆ తర్వాత ఇళయదళపతి విజయ్ నటించిన 'వారసుడు' కూడా అదే రోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళంలో థియేటర్ల ఇష్యూ కారణంగా వివాదం చెలరేగింది. అలాగే, అక్కడ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య భీకరమైన పోరు జరుగుతోంది.
కిటికీ
లాంటి
టాప్‌లో
సీతా
రామం
హీరోయిన్:
ఏం
దాచాలో
అవే
కనిపించేలా!

ప్రమోషన్స్.. తెలుగులో లేవుగా
'తెగింపు' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ప్రారంభించింది. ఇందులో భాగంగానే తమిళంలో ఈవెంట్‌లను కూడా నిర్వహించారు. కానీ, తెలుగులో మాత్రం దీనికి పెద్దగా ప్రచారం చేయడం లేదు. ఇది సినిమాకు మైనస్ అవ్వొచ్చు.

ఏ ఏరియాలో ఎంత బిజినెస్?
అజిత్ హీరోగా నటించిన 'తునివు' లేదా 'తెగింపు' మూవీకి తమిళనాడులో ఏకంగా రూ. 60 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, కేరళలో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 3.80 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.75 కోట్లు బిజినెస్ అయింది. అలాగే ఓవర్సీస్‌లో దీనికి రూ. 15 కోట్లు వ్యాపారం జరిగింది. ఇలా మొత్తంగా రూ. 83.02 కోట్లు బిజినెస్ అయింది.
Kajal
Aggarwal:
గ్లామర్
కంచె
తెంచేసిన
కాజల్..
బ్లేజర్
తీసేసి
మరీ
హాట్
షో

తెలుగులో బిజినెస్ వివరాలివే
అజిత్ నటించిన 'తెగింపు' మూవీకి తెలుగులో కూడా భారీ బిజినెస్ జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. నైజాం ఏరియాలో రూ. 1.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఆంధ్రా ఏరియా మొత్తంలో కలిపి రూ. 1.60 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 3.20 కోట్లు వ్యాపారం అయింది. అంటే.. ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 86.25 కోట్లు బిజినెస్ జరిగింది.

ఈ సినిమా హిట్ అవ్వాలంటే
తమిళం
సంగతి
పక్కన
పెడితే..
తెలుగులో
సంక్రాంతికి
మరో
మూడు
సినిమాలు
విడుదల
కాబోతున్నాయి.
అయినప్పటికీ
అజిత్
కుమార్
గత
చిత్రాల
కంటే
'తెగింపు'కు
ఎక్కువ
బిజినెస్
జరిగింది.
ఇక,
ఈ
సినిమాకు
తెలుగు
రాష్ట్రాల్లో
రూ.
3.20
కోట్లు
బిజినెస్
జరిగింది.
అంటే
ఈ
చిత్రం
క్లీన్
హిట్‌గా
నిలవాలి
అంటే
రూ.
3.50
కోట్లు
షేర్‌ను
వసూలు
చేయాల్సి
ఉంటుంది.