Just In
- 27 min ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 1 hr ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 1 hr ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
- 2 hrs ago
చిత్ర సీమలో విషాదం.. నిర్మాత మృతిపై నారా రోహిత్, సుధీర్ వర్మ ఎమోషనల్
Don't Miss!
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- News
రాహుల్ భయ్యా! మీరు వెకేషన్లో ఉన్నారు: ‘మత్స్యశాఖ’ కామెంట్లపై అమిత్ షా సెటైర్లు
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల.. వైకుంఠపురములో 25 డేస్ కలెక్షన్ రిపోర్ట్: బన్నీ జోష్ ఎలా ఉందంటే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2020 సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇచ్చారు. అల.. వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి గత జ్ఞాపకాలను చెరిపేస్తూ రికార్డు లెవల్ కలెక్షన్స్ రాబడుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా 25 డేస్ పూర్తిచేసుకుంది. మరి ఈ 25 రోజుల్లో చిత్రానికి ఏ మేర వసూళ్లు వచ్చాయో చూద్దామా..

అల.. వైకుంఠపురములో సక్సెస్‌ఫుల్ రన్..
ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు నీరాజనాలు పలికారు. దీంతో విడుదలైన మొదటిరోజు నుంచి 25 రోజులు పూర్తయ్యేదాకా ఈ మూవీ సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగించింది.

విజయవంతం అవుతున్న 5వ వారం
5వ వారం లోనూ 'అల.. వైకుంఠపురములో' హంగామా కనిపిస్తుండటం గమనార్హం. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లోనూ ఈ మూవీ వసూళ్ల ప్రవాహం పారిస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. 25వ రోజు 'అల.. వైకుంఠపురములో' సినిమా దాదాపు 25 లక్షల రూపాయలు వసూలు చేసింది.

AP/TG ఏరియావైజ్ 25 డేస్ డీటెయిల్ రిపోర్ట్
‘అల వైకుంఠపురములో' మూవీ కలెక్షన్స్ వివరాలు ఏరియావైజ్‌గా చూసినట్లయితే..
నైజాం - 43. 20 కోట్లు
సీడెడ్ - 18.10 కోట్లు
గుంటూరు - 10.88 కోట్లు
ఉత్తరాంధ్ర - 20.02 కోట్లు
తూర్పు గోదావరి - 11.15 కోట్లు
పశ్చిమ గోదావరి - 8.75 కోట్లు
కృష్ణా - 10.50 కోట్లు
నెల్లూరు - 4.55 కోట్లు
AP/TG 22 డేస్ టోటల్ షేర్ - 126.48 కోట్లు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే..
రెస్టాఫ్ ఇండియా - 1.44 కోట్లు
ఓవర్సీస్ - 18.23 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ - 156.44 కోట్లు

‘అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ బిజినెస్
‘అల వైకుంఠపురములో' చిత్రానికి 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఈ మార్క్ దాటేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఈ మూవీ. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటన ఆకట్టుకుంది. సుశాంత్, నివేతా పేతురాజ్, మురళి శర్మ, జయరాం, సచిన్, టబు నటన భేష్ అనిపించుకుంది.