»   » నా పేరు సూర్య కలెక్షన్స్: 5 రోజుల పరిస్థితి ఇది.. ఎదురీదుతూనే!

నా పేరు సూర్య కలెక్షన్స్: 5 రోజుల పరిస్థితి ఇది.. ఎదురీదుతూనే!

Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం ఇటీవల విడుదలయింది. కొన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. డివైడ్ టాక్ తోనే ఈ చిత్రం తొలి వీకెండ్ లో మంచి వసూళ్ళని రాబట్టింది. సోమవారం నుంచి ఈ చిత్రం కలెక్షన్ల కొంత డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి చేసిన తొలి చిత్రం ఇది. దేశభక్తి కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆర్మీ మాన్ గా కనిపించాడు. బన్నీ అద్భుతమైన పెర్ఫామెన్స్ చేసాడనే ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా నా పేరు సూర్య ఐదు రోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

Vakkantham Vamsi Special Interview With Filmibeat
ఆ రెండు చిత్రాల హవా

ఆ రెండు చిత్రాల హవా

రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాల హవా సాగుతున్న సమయంలో అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం విడుదలయింది. బన్నీ క్రేజ్ తో ఈ చిత్రం తొలి వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టింది.

మిశ్రమ స్పందన

మిశ్రమ స్పందన

నా పేరు సూర్య చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ క్రేజ్ తో మంచి వసూళ్లు రాబడుతోంది. తొలి రోజే ఈ చిత్రం 38 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.

ఐదు రోజుల్లోనే ఆ మార్క్

ఐదు రోజుల్లోనే ఆ మార్క్

ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించిన లెక్కల ప్రకారం ఈ చిత్రం 83 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఐదురోజుల్లో గ్రాస్ 100 కోట్ల మార్క్ అందుకోవడం విశేషం. కాగా సోమవారం నుంచి నా పేరు సూర్య చిత్ర వసూళ్ళలో డ్రాప్ బాగా కనిపిస్తోండనై ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు.

అక్కడ మెరుగు పడని పరిస్థితి

అక్కడ మెరుగు పడని పరిస్థితి

నా పేరు సూర్య ఓవర్సీస్ వసూళ్లు మాత్రం ఆశాజనకంగా లేవు. ఓవర్సీస్ లో ఈ చిత్రం 7 లక్షల డాలర్లు మాత్రమే ఇప్పటి వరకు రాబట్టింది.

English summary
Allu Arjun Naa Peru Surya Five Days Box Office Collections. Vankkantham Vamsi is the director and Anu Emmanuel is female lead
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X