»   » ఆశ్చర్యపోయేలా : 'సన్నాఫ్ సత్యమూర్తి' క్లోజింగ్ కలెక్షన్స్

ఆశ్చర్యపోయేలా : 'సన్నాఫ్ సత్యమూర్తి' క్లోజింగ్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం భాక్సాఫీస్ వద్ద రేర్ ఫీట్ చేసింది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ మాత్రం ఎక్కడా వెనకడుగువెయ్యక ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ షేర్ చూస్తే 51.9 కోట్లు సాధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ కలెక్షన్ లో ఈ చిత్రం ఏడవ ప్లేస్ ని ఆక్రమించింది. కలెక్షన్స్ ని ఓ సారి ఏరియావైజ్ చూద్దాం...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


నైజాం :రూ 14.05కోట్లు


సీడెడ్ : రూ 6.70కోట్లు


ఉత్తరాంధ్ర :రూ 4.20కోట్లు


గుంటూరు:రూ 3.29కోట్లు


కృష్ణా: రూ 2.57కోట్లు


తూర్పు గోదావరి :రూ 2.95కోట్లు


పశ్చిమగోదావరి :రూ 2.44కోట్లు


నెల్లూరు :రూ 1.45కోట్లు


ఎపి & నైజాం టోటల్ కలెక్షన్స్:రూ 35.16కోట్లుAllu Arjun's S/o Satyamurthy Total Collections

సత్యమూర్తి ప్రపంచవ్యాప్త మొత్తం కలెక్షన్స్ :రూ 51.9కోట్లు( కర్ణాటక:రూ 5.80కోట్లు;తమిళనాడు:రూ 0.63కోట్లు; బారత్ లో మిగతా ప్రాంతాలు:రూ 0.72కోట్లు; ఓవర్ సీస్:రూ 5.95కోట్లు; కేరళ:రూ 1.15కోట్లు)


'రేసు గుర్రం' తర్వాత అల్లు అర్జున్, 'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తి'. అంతేకాదు.... 'జులాయి' సినిమా తర్వాత వీరిద్దరూ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కూడా ఇదే. ఈ స్దాయిలో ఎక్సపెక్టేషన్స్ తో వచ్చిన ఈ చిత్రం ఆ రేంజిని అందుకోకపోయినా ...పెట్టిన పెట్టుబడిని సంపాదించి, అల్లు అర్జున్ స్టామినా ఏంటో భాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసింది. 

English summary
'S/o Satyamurthy' completes its full run at last and it raked in a mamooth share of Rs 51.9 crore to achieve an above average status at the Box Office.
Please Wait while comments are loading...