Just In
- 22 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 58 min ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- 11 hrs ago
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- 11 hrs ago
మరోసారి పవర్ స్టార్ పేరును వాడుతున్న వరుణ్ తేజ్
Don't Miss!
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- News
విషాదం : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది మృతి
- Finance
నెదర్లాండ్స్ మీదుగా భారత్‌లోకి టెస్లా: ఎలాన్ మస్క్ 'ట్యాక్స్' ప్లాన్
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాల్గో రోజూ ఆగని అశ్వథ్థామ.. బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత దూరంలో ఉన్నాడంటే
లవర్ బాయ్ పాత్రలు చేసి బోర్ కొడుతుందన్న నాగ శౌర్య రూట్ మార్చేశాడు. కెరీర్‌లో ఫస్ట్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ అండ్ మాస్ అప్పీయరెన్స్‌తో అశ్వథ్థామ అనే చిత్రాన్ని చేశాడు. సైకో థ్రిల్లర్‌గా తెరకెక్కిన అశ్శథ్థామ జనవరి 31విడుదలై మంచి వసూళ్ళను రాబడుతోంది. ఈ నాలుగు రోజులు అశ్శథ్థామ ఏ మేరకు రాబట్టాడో ఓ సారి చూద్దాం..

4వ రోజున కలెక్షన్లు
ఇక 4వ రోజున ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ. 16లక్షలు
సీడెడ్‌లో రూ. 3లక్షలు
ఉత్తరాంధ్రలో రూ.5కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ. 3లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 2.1లక్షలు
గుంటూరులో రూ. 2.7లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.3లక్షలు
నెల్లూరులో రూ.2లక్షలు వసూలు చేసింది.

మొత్తం 4 రోజుల్లో
ఏపీ, తెలంగాణలో మొత్తం 4రోజుల్లో
గత 4రోజుల్లో అశ్వథ్థామ సాధించిన మొత్తం
నైజాంలో రూ.1.21 కోట్లు
సీడెడ్‌లో రూ.42లక్షలు
ఉత్తరాంధ్రలో రూ.58లక్షలు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.23లక్షలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.17లక్షలు
గుంటూరులో రూ.20లక్షలు
కృష్ణా జిల్లాలో రూ.24లక్షలు
నెల్లూరులో రూ.11లక్షలు వసూలు చేశాయి.

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో..
అల వైకుంఠపురములో, సరిలేరు వంటి బడా చిత్రాలు ఇంకా రన్ అవుతున్న నేపథ్యంలో నాగ శౌర్యలాంటి హీరో సినిమా స్టడీగా వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ మూవీ నాలుగు రోజుల్లో మొత్తంగా 3.16కోట్లు కొల్లగొట్టింది.

ఓవర్సీస్‌లో వసూళ్లు
ఇక ఏపీ, తెలంగాణేతర రాష్ట్రాల్లో కూడా మిగిలిన అన్ని ఏరియాల్లోనూ బాగానే రాబడుతోంది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో 26లక్షలు, ఓవర్సీస్‌లో 50లక్షలు వసూళ్లు చేసినట్టు టాక్. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 6.4కోట్ల గ్రాస్, 3.92కోట్ల షేర్‌ను కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో
అశ్వథ్థామ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియా అండ్ కర్ణాటక కలిపి 1.5కోట్లు, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కలిపి 6.5కోట్ల మేర బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం 3.92కోట్లు కొల్లగొట్టడంతో ఇంకా రూ. 3.28కోట్లు కొల్లగొడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు అవుతుంది.