»   »  ఆ టెంపో అవసరమే-ప్రిన్స్

ఆ టెంపో అవసరమే-ప్రిన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu


అతిథి సినిమా చివరి అరగంటలో వాయిలెన్స్ అలా ఉంటేనే సినిమా పండుతుందని ఆ చిత్రహీరో మహేష్ బాబు అంటున్నారు. ఆ టెంపో అలా కొనసాగకపోతే బాగోదు. సిచువేషన్ అలా ఉందక్కడ. అందుకే అలా సాగిపోయింది.

సినిమాలో విలన్ క్యారెక్టర్ ప్రధానమైనదని మహేష్ అన్నారు. హీరో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా విలన్, హీరోను తినేస్తాడు. అంతటి టైట్ పోజిషన్ హీరోది అన్నారు. ఆయన ఒక చానెల్ తో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

Read more about: athidi prince mahesh babu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X