Don't Miss!
- News
Lady: భర్తకు విడాకులు ఇచ్చింది. ప్రియుడికి రసగుల్లా ఇచ్చింది, ప్రియురాలి కూతుర్ని ఏం చేశాడంటే ?
- Sports
Joginder Sharma: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 2007 టీ20 ప్రపంచకప్ హీరో!
- Lifestyle
మీ తలలో మొటిమలు ఉన్నాయా?మొటిమలు దురుదపెడుతున్నాయా? వాటికి కారణాలు, నివారణ ఇక్కడ తెలుసుకోండి!
- Finance
Vidya Deevena: విద్యార్థుల ఆశలకు 'విద్యా దీవెన' రెక్కలు.. నిధులు విడుదల చేసిన సీఎం..
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Avatar 2 Collections: 9వ రోజు ఊరమాస్ కొట్టుడు.. ఏకంగా 6000 కోట్లు.. తెలుగులో లాభం చూస్తే మెంటలే!
హాలీవుడ్‌లో ఎక్కువ శాతం సినిమాలు భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతుంటాయి. వాటిలో విజువల్ ఎఫెక్ట్స్ హై రేంజ్‌లో ఉంటాయి. దీంతో అలా వచ్చిన చిత్రాలకు విశేషమైన రెస్పాన్స్ దక్కుతోంది. అలా 2009లో వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న మూవీనే 'అవతార్'. ప్రపంచ బాక్సాఫీస్ లెక్కలను మార్చేసిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌గా 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' వచ్చింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సత్తా చాటుతోన్న ఈ చిత్రానికి వసూళ్లు భారీగా వస్తోన్నాయి. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 9 రోజుల రోజుల రిపోర్టును చూడండి!

టెక్నికల్ వండర్‌గా అవతార్
జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీనే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి భాగంలో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ మూవీ దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో వచ్చింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బజ్‌ను ఏర్పరచుకుని అత్యధిక లొకేషన్లలో విడుదలైంది.
బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ రచ్చ: నాకు అదే కావాలి అంటూ దొరికిపోయిందిగా!

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు రాబడుతూ సత్తా చాటుతోంది.

9వ రోజు తెలుగు వసూళ్లిలా
టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు దక్కుతున్నాయి. అయితే, 9వ రోజు దీనికి కలెక్షన్లు మాత్రం ఒక్కసారిగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 35 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలిపి రూ. 1.12 కోట్లతో రూ. 3.63 కోట్లు గ్రాస్, రూ. 1.50 కోట్లు షేర్ వసూలు అయింది.
హాట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన లైగర్ పాప: ఆమెను ఇలా చూస్తే అస్సలు ఆగలేరు!

9 రోజుల్లో తెలుగులో ఇలా
'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో నైజాంలో రూ. 32.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.90 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 20.68 కోట్లతో కలిపి రూ. 59.63 కోట్లు గ్రాస్ వసూలు అయింది. మొత్తం కలిపి దీనికి రూ. 63.45 కోట్లు రాబట్టింది. దీంతో తెలుగులో రూ. 50 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో వచ్చిన ఇది 9 రోజుల్లో రూ. 13.45 కోట్లు లాభాలు అందుకుంది.

ఇండియా మొత్తం వసూళ్లు
'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా తొలి రోజు రూ. 41 కోట్లు, 2వ రోజు రూ. 45 కోట్లు, 3వ రోజు రూ. 43.40 కోట్లు, 4వ రోజు రూ. 14 కోట్లు, 5వ రోజు రూ. 15 కోట్లు, 6వ రోజు రూ. 18 కోట్లు, 7వ రోజు రూ. 14 కోట్లు, 8వ రోజు రూ. 12 కోట్లు, 9వ రోజు రూ. 18 కోట్లు వచ్చాయి. ఇలా 9 రోజుల్లోనే ఈ మూవీకి రూ. 280.50 కోట్లు నెట్, రూ. 260.70 కోట్లు గ్రాస్ వచ్చింది.
సీరియల్ నటి ఎద అందాల బీభత్సం: హద్దు దాటి మరీ ఓవర్ డోస్ షో

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ రూపొందించిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 9వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా 67 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇలా మొత్తంగా 9 రోజుల్లో 728 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 6013.59 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులు సాధించింది.

ఈ వీకెండ్‌లో రికార్డు స్థాయిలో
భారీ బడ్జెట్‌తో హై రేంజ్ టెక్నాలజీతో తెరకెక్కిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 609.8 మిలియన్ డార్లను వసూలు చేసింది. అలాగే, రెండో వారంలోనూ ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా వీకెండ్‌లో దీనికి కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఇలా ఇప్పటికే ఇది 6వే కోట్ల మార్కును చేరుకుని సంచలనం సృష్టించింది.