Don't Miss!
- News
`గౌరవనీయులైన హరిరామ జోగయ్య గారికి`: మంత్రి గుడివాడ లేఖ: సింగిల్ పేజ్‌లో ఫుల్ క్లారిటీ
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Avatar 2 day 1 Collections.. తొలిరోజే కలెక్షన్ల సునామీ.. 1000 కోట్లు దాటి ఎంత వసూలంటే?
జేమ్స్ కామెరాన్ రూపొందించిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల జైత్రయాత్రను ప్రారంభించింది. రిలీజ్‌కు ముందున్న అంచనాలను చేరుకోవడంతోపాటు సాధారణ ప్రేరరక్షకుల నుంచి, సినీ క్రిటిక్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్ల పంటపండుతున్నది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

పండోరా గ్రహంపై సముద్ర వనవాసం
చంద్రగహం లాంటి పండోరా గ్రహంపై ఉన్న సహజవనరులను కొల్లగొట్టాలనే ప్లాన్‌తో అమెరికా సైన్యం స్థానిక నావీ తెగపై దాడులకు పాల్పడే కథకు కొనసాగింపుగా అవతార్: ది వే ఆఫ్ ది వాటర్ సినిమా తెరకెక్కింది. అవతార్ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రంలో అమెరికా ఆర్మీ దాడులను తప్పించుకోవడానికి అడవి నుంచి తప్పించుకొని సముద్ర జలాల్లో తలదాచుకోవడం కథగా మొదలవుతుంది. నావీ తెగ సముద్ర వనవాసంలో జరిగిన సంఘటనలు వెండితెర దృశ్యకావ్యంగా మలిచారు.

కొడుకు మరణానికి ప్రతీకారం
అమెరికా
ఆర్మీ
దుశ్చర్యలపై
తిరుగుబాటు
చేసిన
కమాండర్
జేక్
సల్లీ..
నావి
తెగకు
చెందిన
నేత్రితో
ప్రేమలో
పడటం,
ముగ్గురు
సంతానం
కలుగడం
జరుగుతుంది.
అయితే
జేక్స్‌పై
ప్రతీకారం
తీర్చుకోవడానికి
అమెరికా
ఆర్మీ
సిద్దపడి..
అతడి్
పిల్లలను
కిడ్నాప్
చేయడం,
అపహరణకు
గురైనా
వారిని
రక్షించుకొనే
ప్రయత్నంలోఅ
తన
కుమారుడిని
కోల్పోవడం
లాంటి
అంశాలు
అత్యంత
భావోద్వేగంగా
కనిపిస్తాయి.

ఇండియాలో తొలి రోజు
అవతార్
2
సినిమా
తొలి
ఆట
నుంచే
పాజిటివ్
టాక్‌తో
బాక్సాఫీస్
యాత్రను
మొదలుపెట్టింది.
ఇండియాలో
ఇంగ్లీష్
వెర్షన్
20
కోట్ల
రూపాయలు,
హిందీ
10
కోట్ల
రూపాయలు,
తెలుగులో
5
కోట్ల
రూపాయలు,
తమిళంలో
కోట్ల
రూపాయల
షేర్
సాధించింది.
దాంతో
తొలి
రోజు
దేశవ్యాప్తంగా
38
కోట్ల
షేర్
సాధించింది.
అయితే
అవెంజర్స్
సాధించిన
కలెక్షన్లను
అధిగమించలేకోపోవడం
గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా
అవతార్
2
చిత్రం
ప్రపంచవ్యాప్తంగా
భారీ
వసూళ్లను
తొలి
రొజున
నమోదు
చేసింది.
ఉత్తర
అమెరికాలో
తొలి
రొజున
55
మిలియన్
డాలర్లు
అంటే..
455
కోట్లు,
మిగితా
దేశాల్లో
సుమారు
400
కోట్లు,
చైనాలో
27
మిలియన్
డాలర్లు
అంటే..
200
కోట్ల
మేరకు
వసూళ్లు
సాధించింది.
దాంతో
ఈ
సినిమా
ప్రపంచవ్యాప్తంగా
136
మిలియన్
డాలర్లు
కలెక్షన్లను
అంటే
1116
కోట్ల
వసూళ్లను
సాధించడం
రికార్డుగా
మారింది.

లైఫ్ టైమ్ కలెక్షన్ల అంచనా
ఇక
అవతార్
చిత్రం
2009
సంవత్సరంలో
ప్రపంచవ్యాప్తంగా
2
బిలియన్ల
డాలర్ల
కలెక్షన్లను
వసూలు
చేసింది.
అప్పటి
టికెట్
రేట్లు
ఇప్పటి
రేట్లతో
పోల్చుకొంటే
భారీగా
పెరిగాయి.
అయితే
అవతార్
2
సినిమా
ఫుల్
థియేట్రికల్
రన్
ముగిసే
సమయానికి
ఈ
సినిమా
4
బిలియన్
డాలర్లకుపైగా
వసూళ్లను
సాధించే
అవకాశం
ఉందని
ట్రేడ్
వర్గాలు
అంచనా
వేస్తున్నాయి.