Don't Miss!
- Finance
ధనిక దేశంలో ఇంధన సంక్షోభం.. గ్యాస్ బిల్లులు చెల్లించేందుకూ అవస్థలు
- News
చైనాకు అమెరికా భారీ షాక్ - కూల్చివేత..!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Avatar 2 Telugu Collections: తెలుగులో అవతార్ సంచలనం.. ఒక్క రోజే అన్ని కోట్లు.. విజయ్ రికార్డు బ్రేక్
హాలీవుడ్‌లో వచ్చే సినిమాలకు ఇండియాలోని అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే పదమూడేళ్ల క్రితం వచ్చిన 'అవతార్' భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక, ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకుని డిసెంబర్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా సందడే కనిపించింది. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' తొలిరోజు కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!

అవతార్ 2 అలా వచ్చేసింది
హాలీవుడ్ సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టే 'అవతార్'. 2009లో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా వచ్చింది 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి పార్ట్‌లో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ మూవీ 250 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.
అఖండ హీరోయిన్ హాట్ సెల్ఫీ: ఓర్నాయనో ఆ డ్రెస్సేంటి బాబోయ్!

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా
హాలీవుడ్ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్పందన దక్కుతూ ఉంటుంది. అందులోనూ విజువల్ వండర్‌గా వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ అత్యధిక బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో 600లకు పైగా థియేటర్లలో ఇది విడుదలైంది. అలాగే, ఓవరాల్‌గా 17000 లోకేషన్స్‌లో ఇది ప్రదర్శితమైంది.

తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌గానే
జేమ్స్
కామెరాన్
నుంచి
వచ్చిన
'అవతార్
ది
వే
ఆఫ్
వాటర్'
మూవీకి
ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ
రాష్ట్రాల్లోనూ
అదిరిపోయే
రెస్పాన్స్
వచ్చింది.
ఫలితంగా
ఈ
సినిమా
ప్రదర్శితం
అయిన
ప్రతి
థియేటర్లలో
ఒకరోజు
ముందే
టికెట్లు
అన్నీ
అమ్ముడుపోయాయి.
ముఖ్యంగా
మ్యాట్నీ,
ఫస్ట్
షో,
సెకెండ్
షోలన్నీ
హౌస్
ఫుల్
బోర్డులతో
నిండిపోయాయి.
అంతలా
ఈ
మూవీ
ప్రభావాన్ని
చూపింది.
Bigg
Boss
Winner:
షో
చరిత్రలోనే
చెత్త
నిర్ణయం..
బిగ్
బాస్
పెద్ద
పొరపాటు..
రేవంత్,
శ్రీహాన్‌కు
షాక్

తొలి రోజు ఎంత రాబట్టింది
ప్రేక్షకులను
మరో
ప్రపంచానికి
తీసుకెళ్లేలా
రూపొందిన
'అవతార్
ది
వే
ఆఫ్
వాటర్'
మూవీకి
తెలుగులో
మొదటి
రోజు
కలెక్షన్లు
పోటెత్తాయి.
ఫలితంగా
ఈ
మూవీకి
నైజాంలో
రూ.
7.05
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
1.80
కోట్లు,
ఆంధ్రప్రదేశ్‌లోని
అన్ని
ఏరియాలు
కలిపి
రూ.
4.80
కోట్లు
గ్రాస్‌ను
రాబట్టింది.
మొత్తంగా
తొలిరోజు
రూ.
13.65
కోట్లు
గ్రాస్,
రూ.
7
కోట్లు
పైగా
షేర్
వసూలు
అయింది.

ఆ లిస్టులో 11వ స్థానానికి
2022లో
ఎన్నో
తెలుగు,
డబ్బింగ్
సినిమాలు
విడుదలయ్యాయి.
అందులో
కొన్ని
మాత్రమే
భారీ
స్థాయిలో
ఓపెనింగ్స్‌ను
సాధించాయి.
ఇలా
ఈ
ఏడాది
తెలుగు
రాష్ట్రాల్లో
మొదటి
రోజు
అత్యధిక
కలెక్షన్లు
సాధించిన
చిత్రాల
జాబితాలో
RRR
105
కోట్లతో
మొదటి
స్థానంలో
ఉండగా..
'అవతార్
ది
వే
ఆఫ్
వాటర్'
ఏకంగా
రూ.
13.65
కోట్లతో
పదకొండో
స్థానానికి
చేరి
సత్తా
చాటుకుంది.
డెలివరీ
తర్వాత
తెగించిన
హీరోయిన్:
ఎద
అందాలు
హైలైట్
చేస్తూ
ఘోరంగా!

ఆ జాబితాలో రెండో స్థానం
ఇక,
2022లో
ఆంధ్రప్రదేశ్,
తెలంగాణలో
అత్యధిక
ఓపెనింగ్స్
సాధించిన
డబ్బింగ్
సినిమాల
జాబితాలో
'అవతార్
ది
వే
ఆఫ్
వాటర్'
ఏకంగా
రెండో
స్థానానికి
చేరుకుంది.
ఇందులో
'కేజీఎఫ్
చాప్టర్
2'
రూ.
31
కోట్లతో
మొదటి
స్థానంలో
ఉంది.
ఇక,
ఈ
లిస్టులో
విజయ్
'బీస్ట్'
మూవీ
రూ.
9
కోట్లతో
మూడో
స్థానంలోనూ,
'బ్రహ్మాస్త్ర'
రూ.
7
కోట్లతో
నాలుగో
స్థానంలోనూ
నిలిచాయి.