Don't Miss!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- News
ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. పార్టీలో ఆయనకెందుకీ ఉక్కపోత!!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Bhediya day 1 expected collections తోడేలు కలెక్షన్ల వేట.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
బాలీవుడ్ యువ హీరో, హీరోయిన్లు వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ భేడియా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11వ తేదీన రిలీజ్ అయింది. తెలుగులో తోడేలు టైటిల్‌తో డబ్బింగ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్, వరుణ్ ధావన్ విభిన్నమైన నటన ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా సానుకూలమైన స్పందన లభిస్తున్నది. ఈ క్రమంలో సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

60 కోట్ల బడ్జెట్‌తో
అమన్
కౌశిక్
దర్శకత్వంలో
దినేష్
విజన్
నిర్మించిన
భేడియా
చిత్రం
60
కోట్ల
బడ్జెట్‌తో
రూపొందించారు.
ఈ
సినిమా
ప్రీ
రిలీజ్
బిజినెస్
దాదాపు
70
కోట్ల
మేర
జరిగింది.
ఈ
సినిమా
బ్రేక్
ఈవెన్
సాధించాలంటే
కనీసం
75
కోట్ల
మేర
వసూళ్లను
సాధించాలని
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.

తెలుగు రాష్ట్రాల్లో 260 థియేటర్లలో
భేడియా
సినిమా
టీజర్లు,
ట్రైలర్లకు
మంచి
రెస్పాన్స్
రావడంతో
భారీ
అంచనాలు
నెలకొన్నాయి.
హిందీ,
తమిళ్,
తెలుగు
భాషల్లో
రిలీజ్
చేశారు.
దాంతో
ఈ
సినిమా
దేశవ్యాప్తంగా
2500
స్క్రీన్లలో
భారీగా
రిలీజైంది.
ఇక
తెలుగు
వెర్షన్
విషయానికి
వస్తే..
నైజాం,
ఆంధ్రాలో
260
థియేటర్లలో
రిలీజ్
చేశారు.

భారీగా అడ్వాన్స్ బుకింగ్
భేడియా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ బుకింగ్ సుమారు 1.7 కోట్లుగా నమోదైంది. దాదాపు హిందీ, తెలుగులో 2డీ, 3డీ వెర్షన్‌కు సంబంధించి 64 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమాపై ఉండే క్రేజ్ ఏమిటో స్పష్టమైంది.

దేశవ్యాప్తంగా ఆక్యుపెన్సీ
ఇక
భేడియా
సినిమాకు
దేశవ్యాప్తంగా
ఆక్యుపెన్సీ
ఎలా
ఉందనే
విషయానికి
వస్తే..
ముంబైలో
20
శాతం,
ఢిల్లీలో
20
శఆతం,
పూణే,
బెంగళూరు,
హైదరాబాద్‌లో
25
శాతం
మేర
నమోదైంది.
దేశంలోని
మిగితా
ప్రాంతాల్లో
15
శాతం
మేర
ఆక్యుపెన్సీ
నమోదైంది.

అమెరికాలో భేడియా పరిస్థితి..
భేడియా
సినిమా
అమెరికా
కలెక్షన్ల
విషయానికి
వస్తే..
150
లోకేషన్లలో
రిలీజ్
అయింది.
మొత్తంగా
487
షోలు
ప్రదర్శించారు.
ఈ
సినిమా
అడ్వాన్స్
బుకింగ్
విషయానికి
వస్తే..
1723
టికెట్లు
అమ్ముడుపోయాయి.
అడ్వాన్స్
బుకింగ్
రూపంలో
23K
డాలర్లు
వసూలు
చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఏ మేరకు కలెక్షన్లంటే?
ఇక
భేడియా
సినిమా
ప్రపంచవ్యాప్తంగా
కలెక్షన్ల
విషయానికి
వస్తే..
వరుణ్
ధావన్
గత
సినిమా
జుగ్
జుగ్
జీయో
సినిమా
తొలి
రోజు
9.5
కోట్ల
వసూళ్లు
సాధించింది.
ఇక
భేడియా
విషయానికి
వస్తే..
7.5
కోట్ల
నుంచి
8
కోట్ల
మేరకు
వసూళ్లు
సాధించే
అవకాశం
ఉందని
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.