»   »  తెలుగు సినిమాకు మరో నిరాశా వారం

తెలుగు సినిమాకు మరో నిరాశా వారం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allari Naresh & Uday Kiran
ఉదయ్ కిరణ్ గ్రహస్ధితి ఇంకా బాగుపడలేదేమో. చాలా కాలం తర్వాత విడుదలైన ఉదయ్ తాజా చిత్రం " లక్ష్మీ పుత్రు డు" సినిమాకు ప్రేక్షకులు కరువయ్యారు. ఆకాష్ అనువాద చిత్రం "ప్రేమ బంధం" పాత చింతకాయ పచ్చడిలా ఉండడంతో ప్రేక్షకులను ఆకర్షించలేకపోతోంది.

"ఇదీ సంగతి", "అందమైన మనసులో" సినిమాల కలెక్షన్లు మరింత దిగజారాయి. ఇక ముమైత్ ఖాన్ టైటిల్ రోల్ పోషించిన "మంగతాయారు టిఫిన్ సెంటర్ " లో ఆమె తన కున్నంతలో అందాలను ఆరబోసినా ఈ సినిమా కలెక్షన్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. " గమ్యం" సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే కమర్షియల్ గా ఈ సినిమా నిలదొక్కుకుంటుందో లేదో వేచి చూడాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X