»   » దుమ్ము రేపుతున్న ‘డిజె’ కలెక్షన్స్: రూ. 100 కోట్లు వచ్చేశాయ్!(ఏరియా వైజ్)

దుమ్ము రేపుతున్న ‘డిజె’ కలెక్షన్స్: రూ. 100 కోట్లు వచ్చేశాయ్!(ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం 'డిజె- దువ్వాడ జగన్నాథమ్'. ఇటీవల జరిగిన థాంక్స్ మీట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సినిమా 4 రోజుల్లోనే 75 కోట్ల గ్రాస్ సాధించిందని... ఫస్ట్ వీక్ పూర్తయ్యేలోపు రూ. 100 కోట్ల కలెక్షన్ సాధిస్తుందని ధీమాగా చెప్పిన సంగతి తెలిసిందే.

దిల్ రాజు అంచనాలు ఏమాత్రం తప్పలేదు. గురువారంతోనే బాక్సాఫీసు వద్ద వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం..... రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్కును దాటేసింది. ఈ సినిమా ఒక్క ఇండియాలోనే రూ. 91 కోట్లు వసూలు చేయడం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్కాల్లో రూ. 78 కోట్ల గ్రాస్ రాబట్టింది.


ఆ మూడు సినిమా తర్వాత డిజె

ఆ మూడు సినిమా తర్వాత డిజె

కాగా.... మొత్తం 102 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాగా... అందులో రూ. 62.2 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు రూ. 50 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం. బాహుబలి, బాహుబలి-2, ఖైదీ నెం 150 సినిమాల తర్వాత తొలి వారంలోనే రూ. 50 కోట్ల షేర్ సాధించి చిత్రంగా ‘డిజె నిలిచింది.


నైజాంలో

నైజాంలో

నైజాం: రూ. 17.72 కోట్లు
సీడెడ్: 8.84 కోట్లు
నెల్లూరు : రూ. 2.15 కోట్లు
గుంటూరు: రూ. 4.70 కోట్లు
కృష్ణ : రూ. 3.44 కోట్లు


గోదావరి జిల్లాల్లో

గోదావరి జిల్లాల్లో

వెస్ట్ గోదావరి: రూ. 3.49 కోట్లు
ఈస్ట్ గోదావరి: రూ. 4.07 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 6.18 కోట్లు


తెలుగు రాష్ట్రాల బయట

తెలుగు రాష్ట్రాల బయట

కర్నాటక: రూ. 6.10 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: రూ. 1 కోటి
యూఎస్ఏ - రూ. 3.30 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ : 1.20 కోట్లుEnglish summary
Allu Arjun's latest release, 'Duvvada Jagannadham' has collected a record breaking sum in the first week, if we go by the trade reports. The action entertainer has collected Rs 100 crore gross at worldwide box office in just one week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X