»   » అక్కడ 108 కోట్లు: ‘గంగ’ క్లోజింగ్ కలెక్షన్ ఎంత?

అక్కడ 108 కోట్లు: ‘గంగ’ క్లోజింగ్ కలెక్షన్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ మూవీ ‘కాంచన-2' తెలుగులో ‘గంగ' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. హారర్ అండ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇక్కడ మంచి విజయం సాధించింది. ప్రధాన పాత్రధారులు రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యా మీనన్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ అయింది.

ఈచిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ రూ. 16.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా టోటల్ రన్ లో రూ. 18.5 కోట్ల షేర్ సాధించినట్లు సినిమా ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.


ఒక తమిళ వెర్షన్ ‘కాంచన-2’  వరల్డ్ వైడ్ రూ. 108 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ అనాలసిస్ట్ త్రినాథ్ తెలిపారు. ఈ చిత్రం కేవలం రూ. 17 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం. తమిళంలో ఈ సంవత్సరం ఇదే పెద్ద హిట్ అని అంటున్నారు. 


 Ganga movie total collections


నైజాం:రూ. 5.80 కోట్లు


సీడెడ్: రూ. 3.60 కోట్లు


ఉత్తరాంధ్ర:రూ. 2.25 కోట్లు


గుంటూరు:రూ. 1.90 కోట్లు


కృష్ణ: రూ. 1.31 కోట్లు


ఈస్ట్ గోదావరి:రూ. 1.65 కోట్లు


వెస్ట్ గోదావరి:రూ. 1.40 కోట్లు


నెల్లూరు:రూ. 0.74 కోట్లు


టోటల్ ఏపీ-తెలంగాణ కలెక్షన్:రూ. 18.65 కోట్లు

English summary
Theatrical Rights of 'Ganga' were sold out forరూ. 16.5 కోట్లు. By collecting a share ofరూ. 18.65 కోట్లు, It went on to become 3rd biggest earner (Tamil-Dubbed) in AP & Nizam.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu