»   » ‘జనతా గ్యారేజ్’ కలెక్షన్స్‌లో దుమ్మురేపుతోంది! (ఏరియా వైజ్ డిటేల్స్)

‘జనతా గ్యారేజ్’ కలెక్షన్స్‌లో దుమ్మురేపుతోంది! (ఏరియా వైజ్ డిటేల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ఈ చిత్రం తొలి 4 రోజుల్లోనే రూ. 50 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది.

బాహుబలి తర్వాత టాలీవుడ్లో అత్యంత వేగంగా వసూళ్లు రాబడుతున్న చిత్రంగా 'జనతా గ్యారేజ్' దూసుకెలుతోంది. సినిమాకు మిక్డ్స్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటం విశేషం.


యూఎస్ బాక్సాఫీసు వద్ద కూడా 'జనతా గ్యారేజ్' చిత్రం దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకు ఒకటిన్నర మిలియన్ డాలర్ల వసూలు చేసింది. తొలి ఐదు రోజుల్లో సినిమా వసూళ్లు ఏరియా వైజ్ ఎంత మేర వసూలు చేసిందనే వివరాలు స్లైడ్ షోలో....


నైజాం

నైజాం

జనతా గ్యారేజ్ చిత్రం తొలి ఐదు రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 13.44 కోట్ల షేర్ సాధించింది.


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో తొలి ఐదు రోజుల్లో రూ. 7.56 కోట్ల షేర్ వసూలు చేసింది.


వైజాగ్

వైజాగ్

వైజాగ్ టెర్రిటరీలో జనతా గ్యారేజ్ తొలి ఐదు రోజుల్లో రూ. 4.73 కోట్లు వసూలు చేసింది.


తూర్పు గోదావరి

తూర్పు గోదావరి

తూర్పు గోదావరి జిల్లాలో జనతా గ్యారేజ్ తొలి ఐదు రోజుల్లో రూ. 3.56 కోట్లు వసూలు చేసింది.


పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి జిల్లాలో జనతా గ్యారేజ్ తొలి ఐదు రోజుల్లో రూ. 3.05 కోట్లు షేర్ వసూలు చేసింది.


కృష్ణ

కృష్ణ

కృష్ణా ఏరియాలో జనతా గ్యారేజ్ తొలి ఐదు రోజుల్లో రూ. 3.27 కోట్ల షేర్ రాబట్టింది.


గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో జనతా గ్యారేజ్ చిత్రం తొలి ఐదు రోజుల్లో రూ. 4.37 కోట్ల షేర్ రాబట్టింది.


నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో జనతా గ్యారేజ్ చిత్రం తొలి ఐదు రోజుల్లో 1.50 కోట్ల షేర్ వసూలు చేసింది.


యూఎస్ఏలో

యూఎస్ఏలో

యూఎస్ఏలో జనతా గ్యారేజ్ ఇప్పటి వరకు రూ. 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.


ఏపి, తెలంగాణ

ఏపి, తెలంగాణ

ఏపీ, తెలంగాణలో కలిసి - 41.47 కోట్ల షేర్ వసూలు చేసింది.


వరల్డ్ వైడ్

వరల్డ్ వైడ్

తొలి ఐదు రోజుల్లో జనతా గ్యారేజ్ వరల్డ్ వైడ్ రూ. 57 కోట్లు వసూలు చేసింది.
English summary
Janatha Garage box office collection: Jr NTR, Mohanlal film is trailing Baahubali in terms of records and has already earned Rs 50 crore in four days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu