Just In
- 7 min ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
- 46 min ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 1 hr ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
- 2 hrs ago
టబుకు సోషల్ మీడియాలో చేదు అనుభవం: ఆ లింకుల గురించి హెచ్చరిస్తూ హీరోయిన్ ఆవేదన!
Don't Miss!
- Sports
చెలరిగిన ఠాకూర్.. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్!! ఆధిక్యం 276!
- News
ఎన్టీఆర్ ఇంకా కళ్లముందే కదలాడుతున్నట్టుంది: చంద్రబాబు: ఘాట్ వద్ద బాలకృష్ణ, లక్ష్మీపార్వతి నివాళి
- Finance
బంగారం ధరలు ఈ వారం ఎలా ఉండవచ్చు, మరింత తగ్గే అవకాశముందా?
- Automobiles
ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?
- Lifestyle
ఈ ఆరోగ్యకరమైన ఆమ్లెట్లను మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాప్ 3లో కొరటాల శివ.. బన్నీ సినిమాకు భారీ రెమ్యునరేషన్.. త్రివిక్రమ్‌ను మించిపోయేలా..
టాలీవుడ్ అగ్ర దర్శకుల లిస్టు రోజురోజుకు ఎక్కువవుతోంది. బాక్సాఫీస్ వద్ద మన స్టార్ దర్శకులు మార్కెట్ నెవర్ బిఫోర్ అనేలా క్రియేట్ అవుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు రాజమౌళి ద్వారా ఇప్పటికే టాలీవుడ్ స్థాయి నేషనల్ లెవెల్ కి చేరింది. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఇప్పుడు రెమ్యునరేషన్ లో అత్యధికంగా అందుకున్న దర్శకుల లిస్ట్ చాలానే వైరల్ అవుతోంది. ఇక కొరటాల శివ టాప్ 3లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఆయన తరువాత త్రివిక్రమ్..
ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలోనే అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్న దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ఆయన రెమ్యునరేషన్ కన్నా కూడా సినిమా బిజినెస్ లలో షేర్స్ తీసుకుంటున్నారు కాబట్టి సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంది. టాలీవుడ్ దర్శకులతో పోలిస్తే ఆయన రేటు చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక ఆయన తరువాత టాలీవుడ్ లో త్రివిక్రమ్ కొనసాగుతున్నాడు.

త్రివిక్రమ్ ధర ఎంతంటే..
ఇటీవల అల.. వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ ఒక్కసారిగా తన పారితోషికాన్ని 20కోట్లకు పెంచినట్లు టాక్ అయితే వస్తోంది. ఆయన కూడా నిర్మాతలతో చేతులు కలుపుతారు కాబట్టి కొన్నిసార్లు షేర్స్ తీసుకుంటారని సమాచారం. ఇక దర్శకుడు కొరటాల శివ వారి తరువాత కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం. కొరటాల ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అపజయం లేని దర్శకుడిగా..
రాజమౌళి తరువాత పెద్ద హీరోలతో వర్క్ చేసే దర్శకుల్లో ఇంతవరకు అపజయం లేని డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు కొరటాల శివ. వీలైనంత వరకు పెద్ద హీరోలతో బిగ్ బడ్జెట్ కథలను రెడీ చేస్తున్న కొరటాల నెక్స్ట్ అల్లు అర్జున్ తో స్టూడెంట్స్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మరో సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే.

కొరటాల రెమ్యునరేషన్ ఎంతంటే..
ఇక ఆ సినిమాకు కొరటాల రూ.15కోట్ల వరకు అందుకొనున్నాడట. రైటర్ గా మొదట్లో వేలల్లో పారితోషికాన్ని అందుకున్న కొరటాల ఇప్పుడు మాత్రం కోట్లల్లో ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక త్వరలో ఈ దర్శకుడు, రామ్ చరణ్ తో కూడా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆచార్యతో పాటు బన్నీ సినిమా హిట్టయితే ఆ తరువాత అతను త్రివిక్రమ్ ని మించిపోగలడని చెప్పవచ్చు.