»   »  "లెజెండ్'' మొదటి రోజు,రెండో రోజు కలెక్షన్స్ ఇవే

"లెజెండ్'' మొదటి రోజు,రెండో రోజు కలెక్షన్స్ ఇవే

Posted By:
Subscribe to Filmibeat Telugu
Legend 2 Days Collections
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రం శుక్రవారం విడుదలై మాస్ తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్ ను కూడా ఆకట్టు కుంటూ ముందుకు దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం.

వైజాగ్... 0.51 కోట్లు

తూర్పు గోదావరి 0.40 కోట్లు

పశ్చిమ గోదావరి 0.44 కోట్లు

కృష్ణా 0.42 కోట్లు

గుంటూరు 1.25 కోట్లు

నెల్లూరు 0.45 కోట్లు

ఆంధ్రా....3.47 కోట్లు

సీడెడ్...1.72 కోట్లు

నైజాం... 1.71 కోట్లు

మొత్తం ...6.9 కోట్లు

రెండో రోజు కలక్షన్స్...

సీడెడ్...

మొదటి రోజు షేర్ 1.72 కోట్లు

రెండో రోజు షేర్ ...0.73 కోట్లు
మొత్తం...2.45 కోట్లు

కృష్ణా

మొదటి రోజు షేర్...42 లక్షలు

రెండో రోజు షేర్...25 లక్షలు

మొత్తం...67 లక్షలు

గమనిక: పైన చెప్పబడిన లెక్కలు కేవలం ట్రేడ్ లో ప్రచారంలో ఉన్నవి పాఠకులకు అందించటానికి చేసిన ప్రయత్నం మాత్రమే... అని గమనించగలరు


ఇక బాలకృష్ణ నటన, ఫైట్స్, సెంటిమెంట్ సీన్స్,సంభాషణలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. బాలకృష్ణ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ డే రికార్డింగ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రం "లెజెండ్'' బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళ సాధించిన చిత్రంగానే కాకుండా నందమూరి వంశంలో 50 కోట్ల క్లబ్ లో చేరబోయే తొలి చిత్రంగా లెజెండ్ నిలవనుందని ట్రేడ్ ప్రతినిధులు చెపుతున్నట్టు నిర్మాతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


వారాహి చలన చిత్రం, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థలకు "లెజెండ్'' చిత్రం మరో భారీ హిట్ ను అందించింది. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుపై పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాల్లో నే కాకుండా ఓవర్ సీస్ లోనూ "లెజెండ్'' చిత్రం విజయఢంకా మ్రోగిస్తోందని వారు తెలిపారు.

English summary
Balakrishna's film Legend released this Friday with Hit talk. Bala Krishna who will be seen in stylish royal look in the movie is playing dual roles pairing up with Radhika Apte and Sonal Chauhan.It should be seen whether the film will impress the film goers and set new collection records at the Box Office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu