»   »  ‘లయన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్ (ఏరియా వైజ్)

‘లయన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్ (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య నటించిన ‘లయన్' చిత్రం బాక్సాఫీసు వద్ద వారం రోజులు పూర్తి చేసుంది. సినిమా ట్రేడ్ వర్గాల నుండి ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం రూ. 17.7 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏరియా వైజ్ కలెక్షన్లు క్రింది విధంగా ఉన్నాయి.

నైజాం: 4.395 కోట్లు
సీడెడ్: 3.455 కోట్లు
ఈస్ట్: 0.936 కోట్లు
వెస్ట్: 1.006 కోట్లు
గుంటూరు: 2.22 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.574 కోట్లు
కృష్ణ: 0.941 కోట్లు
ఏపి,తెలంగాణ: 15.2075 కోట్లు
కర్ణాటక: 1.3 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 0.5 కోట్లు
ఓవర్సీస్: 0.7 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్: 17.7 కోట్లు


 Lion Movie First Week Collections

బాలకృష్ణ నటించిన 98వ చిత్రం ‘లయన్‌'. నూతన దర్శకుడు సత్యదేవ్‌ డైరెక్షన్‌లో రూపొందింది. ఈ చిత్రం బోస్(బాలకృష్ణ) పాత్ర చుట్టూ తిరుగుతుంది. కోమాలో ఉన్న బోస్...పద్దెనిమిది నెలల తర్వాత బయిటకు వస్తాడు. అతను రికవరీ కాగానే అందరూ అతన్ని గాడ్సే గా నమ్మించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు బోస్..తాను గాడ్సే ని కానని... తనకో కథ ఉందని చెప్తాడు. ఇంతకీ బోస్ ఎవరు...గాడ్సే కు ...సంభధం ఏమిటి...ఈ కన్ఫూజన్ ఏంటి... రాధికా ఆప్టే, త్రిష లకు కథలో పాత్రలేమిటి...అనేది మిగతా కథ.

English summary
Nandamuri Balakrishna’s Lion movie collections are gradually decreasing day by day. According to the reliable sources, this movie collected Rs 17 Crore in seven days of its release.
Please Wait while comments are loading...