Don't Miss!
- News
ముగిసిన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ: తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Sports
అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే: ఏబీ డివిలియర్స్
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Love Today Collections: టార్గెట్ 3 కోట్లే.. వసూళ్లు మాత్రం అన్ని కోట్లు.. లాభాలతో దిల్ రాజు రికార్డు
గతంలో మాదిరిగా సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా యూత్‌ఫుల్ లవ్ స్టోరీలతో మూవీలు పెద్దగా రావడం లేదు. దీంతో అలాంటి చిత్రాలను ఇష్టపడే వాళ్లు నిరాశకు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే తమిళంలో విడుదలైన సంచలన విజయం సాధించిన ప్రేమకథా చిత్రమే 'లవ్ టుడే'. దీన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఊహించని విధంగా మన దగ్గర కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో 'లవ్ టుడే' మూవీ 2 వారాల్లో ఎంత రాబట్టింది? లాభమెంత సాధించింది? చూద్దామా!

లవ్ టుడే అంటూ సందడి
కోలీవుడ్
యువ
సంచలనం
ప్రదీప్
రంగనాథన్
దర్శకత్వం
వహించి,
హీరోగా
నటించిన
చిత్రమే
'లవ్
టుడే'.
ఈ
మూవీని
అఘోరం,
గణేష్,
సురేష్‌లు
సంయుక్తంగా
నిర్మించారు.
ఇందులో
ఇవానా,
రవీనా
రవి
హీరోయిన్లుగా
నటించారు.
యువన్
శంకర్
రాజా
దీనికి
సంగీతం
అందించారు.
సత్యరాజ్,
యోగిబాబు,
రాధిక
శరత్
కుమార్‌లు
ఇందులో
కీలక
పాత్రను
పోషించారు.
బ్రాలో అరాచకంగా ఆదా శర్మ: వామ్మో ఇంత దారుణంగా చూపిస్తే ఎలా!

లవ్ టుడే బిజినెస్ డీటేల్స్
యూత్‌ఫుల్
లవ్
స్టోరీతో
రూపొందిన
'లవ్
టుడే'
తమిళంలో
మంచి
ఆదరణను
అందుకుని
విజయం
సాధించింది.
దీంతో
ఈ
చిత్రానికి
సంబంధించిన
తెలుగు
డబ్బింగ్
థియేట్రికల్
రైట్స్‌ను
టాలీవుడ్
బడా
ప్రొడ్యూసర్
దిల్
రాజు
రూ.
2.70
కోట్లకు
కొనుగోలు
చేశారు.
అందుకు
అనుగుణంగానే
తెలుగు
రాష్ట్రాల్లో
ఈ
సినిమాను
ఆయన
అత్యధిక
థియేటర్లలో
విడుదల
చేసుకున్నారు.

14వ రోజు ఎంత వచ్చింది?
తమిళంలో
భారీ
విజయాన్ని
దక్కించుకోవడంతో
పాటు
'లవ్
టుడే'
మూవీ
దక్షిణాది
మొత్తంలో
సెన్సేషన్
అయింది.
దీంతో
తెలుగు
రాష్ట్రాల్లో
దీన్ని
దిల్
రాజు
విడుదల
చేశారు.
అనుకున్నట్లుగానే
దీనికి
వసూళ్లు
భారీగా
వస్తున్నాయి.
ఇదే
రెండో
వారంలోనూ
కంటిన్యూ
అయింది.
అయితే,
14వ
రోజు
దీనికి
రూ.
14
లక్షలు
గ్రాస్,
రూ.
8
లక్షలకు
పైగా
షేర్
వచ్చింది.
గుర్తుందా శీతాకాలం ట్విట్టర్ రివ్యూ: తమన్నాతో సత్యదేవ్ రొమాన్స్.. సినిమా టాక్ అలా.. ఇంతకీ హిట్టేనా!

14 రోజులకు ఎంతొచ్చింది?
క్రేజీ
కాన్సెప్టుతో
రూపొందిన
'లవ్
టుడే'
మూవీకి
కలెక్షన్లు
మంచిగా
వస్తున్నాయి.
ఇలా
ఈ
చిత్రం
తెలుగు
రాష్ట్రాల్లో
2
వారాల్లో
భారీగా
రాణించింది.
ఏరియాల
పరంగా
చూస్తే..
ఇది
ఇప్పటి
వరకూ
నైజాంలో
రూ.
6.66
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
1.33
కోట్లు,
ఆంధ్రాలో
రూ.
5.69
కోట్లు
గ్రాస్‌ను
రాబట్టింది.
ఇలా
14
రోజుల్లో
రూ.
13.68
కోట్లు
గ్రాస్,
రూ.
7.05
కోట్లు
షేర్‌ను
రాబట్టింది.

మూవీకి అన్ని కోట్ల లాభాలు
యువ
ప్రేమ
జంట
కష్టాలతో
వచ్చిన
'లవ్
టుడే'
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
2.70
కోట్లు
మేర
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.
దీంతో
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
3
కోట్లుగా
నమోదైంది.
ఇక,
ఈ
సినిమా
2
వారాల్లో
రూ.
7.05
కోట్లు
వసూలు
చేసింది.
అంటే..
హిట్
స్టేటస్‌తో
పాటు
రూ.
4.05
కోట్లు
లాభాలను
కూడా
ఇది
అందుకుంది.
పాయల్
బాత్రూం
పిక్స్
వైరల్:
అది
కూడా
లేకుంటే
అంతే
సంగతులు!

లాభాలతో మరో గొప్ప రికార్డ్
తమిళంలో
తెరకెక్కి
భారీ
హిట్
సాధించిన
'లవ్
టుడే'
మూవీని
నిర్మాత
దిల్
రాజు
తెలుగులో
విడుదల
చేశారు.
దీనికి
ఇక్కడ
భారీ
వసూళ్లు
వస్తున్నాయి.
ఫలితంగా
ఇది
మూడు
రోజుల్లోనే
బ్రేక్
ఈవెన్
టార్గెట్‌ను
చేరుకుని
హిట్‌గా
నిలిచింది.
ఇదిలా
ఉండగా..
ఈ
సినిమా
తాజాగా
రూ.
7
కోట్ల
షేర్
మార్కును
చేరుకుంది.
దీంతో
దీనికి
రూ.
4
కోట్లు
లాభాలు
దక్కి
మరో
రికార్డు
నమోదైంది.