»   » పవన్ కళ్యాణ్ తీన్ మార్ శాటిలైట్ రైట్స్ వారికే....

పవన్ కళ్యాణ్ తీన్ మార్ శాటిలైట్ రైట్స్ వారికే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ , నాగచైతన్య 100% చిత్రం, అల్లు అర్జున్ బద్రీనాధ్ చిత్రాల రైట్స్ ని మా టీవీ సొంతం చేసుకుంది.వారు రీసెంట్ గా లాంచ్ చేసిన మా మావీస్ ఛానెల్ కోసం ఈ రైట్స్ ని తీసుకుంది. ఇక రీసెంట్ గా విడుదలైన తీన్ మార్ ఆడియో పంక్షన్ ని మా మూవీస్ వారే టెలీ కాస్ట్ చేసారు. రేటింగ్స్ విపరీతంగా రావటంతో ఈ సినిమా ప్రసారం చేసేటప్పుడు కూడా మంచి మార్కెట్ చేయవచ్చని మంచి మొత్తానికే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందులోనూ ఛానెల్ లో చిరంజీవి పెట్టుబడులు ఉండటం కూడా ఆయన కుటుంబానికి చెందిన ఈ మూడు చిత్రాలు రైట్స్ ను మా టీవీ కి ఇచ్చారు. 100% ప్రేమ చిత్రం ఏప్రియల్ లో విడుదల అవుతుంది. అల్లు అర్జున్, తమన్నా నటించిన బద్రీనాధ్ చిత్రం ఈ సమ్మర్ లో విడుదల అవుతుంది.

English summary
MAA TV has reportedly bought the satellite rights of three of the most eagerly awaited films this year – Teen Maar, 100% Love and Badrinath.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu