twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మగధీర' కలెక్షన్ల ప్రభంజనం వివరాలు

    By Kuladeep
    |

    రామ్ చరణ్ ను స్టార్ హీరోను చేసి, టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టేసిన 'మగధీర' సినిమా 75 రోజులు పూర్తిచేసుకొంది. 75 రోజులకు గాను 77.73 కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ వసూల్లపై నెలకొన్న అనుమానాలను తొలగించడానికి వివిధ ఏరియాల్లో సినిమా కలెక్షన్ల వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇలా వున్నాయి...

    1. నిజాం --- 73 రోజులకు 23.6 కోట్లు --- (గత రికార్డు అరుంధతి 12.7 కోట్లు)
    2. సీడెడ్ --- 70 రోజులకు 13.10 కోట్లు --- (గత రికార్డు ఇంద్ర 7.5 కోట్లు)
    3. ఉత్తరాంధ్ర -- 73 రోజులకు 5.5 కోట్లు --- (గత రికార్డు యమదొంగ 3.25 కోట్లు)
    4. తూర్పు గోదావరి --- 73 రోజులకు 3.95 కోట్లు --- (గత రికార్డు అరుంధతి 2.34 కోట్లు)
    5. పశ్చిమ గోదావరి --- 73 రోజులకు 4.05 కోట్లు --- (గత రికార్డు పోకిరి 2.1 కోట్లు)
    6. కృష్ణ --- 73 రోజులకు 3.55 కోట్లు --- (గత రికార్డు పోకిరి 2.25 కోట్లు)
    7. గుంటూరు --- 73 రోజులకు 5.1 కోట్లు --- (గత రికార్డు పోకిరి 3.12 కోట్లు)
    8. నెల్లూరు --- 73 రోజులకు 3.2 కోట్లు --- (గత రికార్డు అరుంధతి 1.48 కోట్లు)
    9. కర్ణాటక --- 73 రోజులకు 6.02 కోట్లు --- (గత రికార్డు స్టాలిన్ 3.15 కోట్లు)
    10. ఓవర్సీస్ --- 73 రోజులకు 8.5 కోట్లు --- (గత రికార్డు జల్సా 4.1 కోట్లు)
    11. ఇతర చోట్ల --- 8 వారాలకు 1.25 కోట్లు --- (గత రికార్డు స్టాలిన్ 0.45 కోట్లు)

    మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 75 రోజులు కలెక్షన్ 77.73 కోట్లుగా నమోదయింది. ఈ కలెక్షన్లు ఇంకా పెరిగే వీలుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X