»   » ‘బ్రహ్మోత్సవం’ విడుదల తేదీ

‘బ్రహ్మోత్సవం’ విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. ఈ సినిమాను ఏప్రిల్‌ 29న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. వేసవికాలం అయితే పిల్లలకు పరీక్షలు కూడా అయిపోతాయని, ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

మెన్న జనవరి 1న విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వస్తోంది, దాదపు 5.45 లక్షల వ్యూస్, 11000 లైక్స్ వచ్చాయి కేవలం రీలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే. ఈ టీజర్ లో ఉన్న లిరిక్స్ ఒక్కసారి గమనిస్తే అది ఫ్యామిలి సినిమా అని అర్థమయిపోతుంది. ఆ టీజర్ లో ''వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందాం... ఎందుకు ఆలస్యం...అందరిని రమ్మదాం బంగారు..''. అని సాగే ఈ టీజర్ పై ఓలుక్ వెయ్యండి.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కోసం ఈ సారి శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.

English summary
"Mahesh Babu's Brahmotsavam will be release on 29 April 2016.
Please Wait while comments are loading...