»   » 'మహేష్ ఖలేజా' మొదటి వారం కలెక్షన్స్ ఏరియావైజ్ గా ...

'మహేష్ ఖలేజా' మొదటి వారం కలెక్షన్స్ ఏరియావైజ్ గా ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ తాజా చిత్రం "ఖలేజా" మొదటి వారంలో ఇప్పటి వరకూ ఇరవై ఒక్క కోట్ల వసూలు చేసిందని నిర్మాతలు చెప్తున్నారు. టాక్ బాగోపోయినా ఈ రేంజి కలెక్షన్స్ రాబట్టుకోవటం కేవలం మహేష్ ఇమేజ్ కున్న ఖలేజానే అంటున్నారు. ఇక మొదటి వారం కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే...
నైజాం - 5,75,13,000
సీడెడ్- 3,25,09,000
వైజాగ్- 1,20,12,000
తూర్పు గోదావరి- 85,41,000
పశ్చిమ గోదావరి- 86,33,000
కృష్ణ - 83,79,000
గుంటూరు - 1,48,74,000
నెల్లూరు - 54,98,000
ఓవర్ సీస్ - 3,85,50,000
కర్ణాటక - 1,81,25,000
ఇండియాలో మిగిలిన ప్రాంతాలు - 85,63,000

మొత్తం - రూ 21,31,97,000

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu