»   » అంత వీకేం కాదు...మహేష్ 'ఖలేజా' టు వీక్స్ కలెక్షన్స్

అంత వీకేం కాదు...మహేష్ 'ఖలేజా' టు వీక్స్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్, అనూష్క కాంబినేషన్ లో త్రివిక్రమ్ రూపొందించిన ఖలేజా చిత్రం రెండు వారాలకు 30 కోట్ల 58 లక్షల 69 వేలు సంపాదించిందని చెప్తున్నారు. ఆ వివరాలు ఏరియావైజ్ గా ...

నైజాం: 7,75,12,000
రాయలసీమ: 4,32,24,000
ఉత్తరాంధ్ర: 2,20,16,000
ఈస్ట్ గోదావరి: 1,56,24,000
వెస్ట్ గోదావరి: 1,60,21,000
కృష్ణ: 1,58,18,000
గుంటూరు: 2,31,29,000
నెల్లూరు: 95,42,000
ఓవర్సీస్: 4,82,09,000
కర్నాటక: 2,35,58,000
నార్త్ ఇండియా: 2,35,58,000

ఇక మెదటి వారం 21 కోట్ల 31 లక్షల 87 వేల రూపాయలకు షేర్ వచ్చిందని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu