twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మనం’ 10 డేస్ కలెక్షన్స్...ఏరియా వైజ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : అక్కినేని మల్టీస్టారర్ మూవీ 'మనం' మే 23న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన ప్రతి చోటా సక్సెస్ ఫుల్‌గా రెండో వారంలోనూ రన్ అవుతోంది. తాజాగా ఈచిత్రం బాక్సాఫీసు వద్ద రెండు వీకెండ్స్ (10 రోజులు) పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈచిత్రం రూ. 25 కోట్ల షేర్ సాధించింది.

    ఓపెనింగ్ డే కలెక్షన్లతో పోల్చుకుంటే...రెండో శుక్రవారం ఈ చిత్రం కలెక్షన్ల 60% డ్రాప్ అయ్యాయి. అయితే ఫాలోయింగ్ డేస్ మాత్రం డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. సెకండ్ వీకెండ్ ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణ బాక్సాఫీసు వద్ద రూ. 3.94 కోట్లు వసూలు చేసింది. ఇక యూఎస్, యూకె లాంటి దేశాల్లో రూ. 2.10 కోట్లు రాబట్టింది. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సాలలలో రూ. 58 లక్షలు వసూలు చేసింది.

    తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.0 కోట్లు వసూలు చేసిన 'మనం' చిత్రం....రెండో వారాంతంలో రూ. 6.62 కోట్లు వసూలు చేసింది. టోటల్‌గా 10 రోజుల్లో రూ. 26.71 వసూలు చేసింది. అక్కినేని ఫ్యామిలీ స్టార్ల విషయం తీసుకుంటే ఇదో రికార్డు. రెండో వారం పూర్తయ్యే నాటికి ఈచిత్రం రూ. 30 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    స్లైడ్ షోలో ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు...

    నైజాం ఏరియాలో

    నైజాం ఏరియాలో


    సెకండ్ వీకెండ్ నైజాం ఏరియాలో ‘మనం' చిత్రం రూ. 1.65 కోట్లు వసూలు చేసింది. 10 రోజుల్లో మొత్తం రూ. 6.85 కోట్లు రాబట్టింది.

    సీడెడ్ ఏరియాలో

    సీడెడ్ ఏరియాలో


    సీడెడ్ ఏరియాలో ‘మనం' చిత్రం సెకండ్ వీకెండ్ రూ. 62 లక్షలు వసూలు చేసింది. టోటల్ 10 రోజుల్లో రూ. 2.57కోట్లు రాబట్టింది.

    వైజాగ్ ఏరియాలో మనం

    వైజాగ్ ఏరియాలో మనం


    వైజాగ్ ఏరియాలో ‘మనం' చిత్రం సెకండ్ వీకెండ్ రూ. 42 లక్షలు వసూలు చేసింది. టోటల్ 10 రోజుల్లో రూ. 1.79కోట్లు రాబట్టింది.

    గుంటూరు ఏరియాలో

    గుంటూరు ఏరియాలో


    సీడెడ్ ఏరియాలో ‘మనం' చిత్రం సెకండ్ వీకెండ్ రూ. 32 లక్షలు వసూలు చేసింది. టోటల్ 10 రోజుల్లో రూ. 1.23కోట్లు రాబట్టింది.

    కృష్ణా

    కృష్ణా


    సీడెడ్ ఏరియాలో ‘మనం' చిత్రం సెకండ్ వీకెండ్ రూ. 29 లక్షలు వసూలు చేసింది. టోటల్ 10 రోజుల్లో రూ. 1.23 కోట్లు రాబట్టింది.

    ఈస్ట్ గోదావరి

    ఈస్ట్ గోదావరి


    సీడెడ్ ఏరియాలో ‘మనం' చిత్రం సెకండ్ వీకెండ్ రూ. 25 లక్షలు వసూలు చేసింది. టోటల్ 10 రోజుల్లో రూ. 2.57కోట్లు రాబట్టింది.

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి


    వెస్ట్ గోదావరి జిల్లాలో సెకండ్ వీకెండ్ ఈచిత్రం రూ. 20 లక్షలు వసూలు చేసింది. 10 రోజుల్ల ఈచిత్రం రూ. 1.10 కోట్లు వసూలు చేసింది.

    నెల్లూరు ఏరియాలో...

    నెల్లూరు ఏరియాలో...


    నెల్లూరులో సెకండ్ వీకెండ్ ఈచిత్రం రూ. 16.10 లక్షలు వసూలు చేసింది. 10 రోజుల్లో రూ. 56 లక్షలు రాబట్టింది.

    కర్నాటక

    కర్నాటక


    కర్నాటక ఏరియాలో సెకండ్ వీకెండ్ రూ. 85 లక్షలు వసూలు చేసింది. 10 రోజుల్లో రూ. 1.86 కోట్లు రాబట్టింది.

    నార్త్ ఇండియా

    నార్త్ ఇండియా


    నార్త్ ఇండియాలో మనం చిత్రం సెకండ్ వీకెండ్ రూ. 64 వేలు వసూలు చేసింది. 10 రోజుల్లో రూ. 4 లక్షలు రాబట్టింది.

    తమిళనాడు, కేరల

    తమిళనాడు, కేరల


    తమిళనాడు, కేరళలో కలిసి సెకండ్ వీకెండ్ 4 లక్షలు, 10 రోజుల్లో రూ. 25 లక్షలు రాబట్టింది.

    ఒరిస్సా

    ఒరిస్సా


    ఒరిస్సాలో ‘మనం' చిత్రం సెకండ్ వీకెండ్ రూ. 20 వేలు వసూలు చేసింది. 10 రోజుల్లో రూ. 1.62 లక్షలు రాబట్టింది.

    యూఎస్ఏ

    యూఎస్ఏ


    యూఎస్ఏలో సెకండ్ వీకెండ్ ఈచిత్రం రూ. 2 కోట్లు వసూలు చేసింది. 10 రోజుల్లో రూ. 8.62 కోట్లు రాబట్టింది.

    యూకె

    యూకె


    యూకెలో మే 31న విడుదలైన మనం చిత్రం ఓపెనింగ్ వీకెండ్ రూ. 10.96 లక్షలు రాబట్టింది.

    English summary
    
 Manam, which released in theatres on May 23, has continued to keep the bells ringing at the ticket counters across the globe in the second week too. The late Akkineni Nageswara Rao, Nagarjuna and Naga Chaitanya starrer has once again topped the business chart with its fantastic collection at the worldwide Box Office in the second weekend. The movie has also crossed Rs 25 crore mark in 10 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X