»   » 'భలే భలే మగాడివోయ్‌' ఫైనల్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

'భలే భలే మగాడివోయ్‌' ఫైనల్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాని, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భలే భలే మగాడివోయ్‌'.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్‌ సమర్పించారు. ఈ చిత్రం రిలీజైన రోజు నుంచే మంచి క్రేజ్ తెచ్చుకుని కలెక్షన్స్ వాన కురిపించింది. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు రీమేక్ లుగా ఇతర భాషల్లోకి వెళితోంది. ఈ చిత్రం టోటల్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో ఓ సారి ఇక్కడ చూద్దాం...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ట్రేడ్ వర్గాల్లో అందుతున్న సమచారం ప్రకారం నాని కెరీర్ లో ఈగ తర్వాత ఎక్కువ కలెక్షన్స్ వైజ్ కలెక్టు చేసిన చిత్రం ఇదే.


Nani's Bhale Bhale Magadivoy total revenue


'భలే భలే మగాడివోయ్‌' టోటల్ కలెక్షన్స్ (ఏరియావైజ్) :


నైజాం: రూ. 7.10 కోట్లు


సీడెడ్: రూ. 2.10 కోట్లు


ఉత్తరాంధ్ర: రూ. 2.15 కోట్లు


గుంటూరు: రూ. 1.65 కోట్లు


కృష్ణా : రూ. 1.30 కోట్లు


తూర్పు గోదావరి: రూ.1.55 కోట్లు


పశ్చిమ గోదావరి: రూ. 1.05 కోట్లు


నెల్లూరు: రూ. 0.50 కోట్లు


'భలే భలే మగాడివోయ్‌' ఎపి &నైజాం టోటల్ కలెక్షన్స్ : రూ. 17.4 కోట్లు


'భలే భలే మగాడివోయ్‌' టోటల్ ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ : రూ. 27.11 కోట్లు (కర్ణాటక: రూ. 2.75 కోట్లు; USA: రూ. 6.11 కోట్లు ; దేశంలో మిగిలిన ప్రాంతాలు: రూ. 0.85 కోట్లు).


మురళిశర్మ, సితార, నరేష్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఉద్ధవ్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: గోపీ సుందర్, నిర్మాత: బన్నీవాసు, రచన, దర్శకత్వం: మారుతి.

English summary
Nani's ‘Bhale Bhale Magadivoy’ collected a whopping Rs.27.11 Crore share in its full run .
Please Wait while comments are loading...