»   »  ఈ నెలలో తొమ్మిది చిత్రాల విడుదల

ఈ నెలలో తొమ్మిది చిత్రాల విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu
Souryam
సెప్టెంబర్ నెలలో తెలుగులో 9 సినిమాలు విడుదల కానున్నాయి. ఒక్క సెప్టెంబర్ 5 నే నాలుగు చిత్రాలు-అష్టాచెమ్మా, అంకిత్ పల్లవి ఫ్రెండ్స్, స-రో-జ, బ్యాంక్ సినిమాలు విడుదలవుతున్నాయి. సెప్టెంబర్ 6న కళ్యాణం, 11 న కాల్ సెంటర్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 12 న గుండె ఝల్లుమంది, 18 న మల్లెపూవు విడుదలవుతున్నాయి. "మల్లెపూవు" సముద్ర దర్శకత్వంలో భూమిక ప్రధాన పాత్రలో రూపొందింది. ఇక సెప్టెంబర్ 24 న గోపీచంద్, అనుష్కల "శౌర్యం" విడుదల అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X