»   »  అరెరే కొద్దిలో మిస్సైందే : 'అ..ఆ' ఫుల్ రన్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

అరెరే కొద్దిలో మిస్సైందే : 'అ..ఆ' ఫుల్ రన్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అ ఆ. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో పాటు మంచి రివ్యూలు సాధించడంతో ఇప్పుడు కలెక్షన్లలో ముందుకు దూసుకుపోయింది. అయితే ఫుల్ రన్ కి వచ్చేసరికి మ్యాజిక్ మార్క్ దగ్గరకు వచ్చి రీచ్ కాకుండానే ఆగిపోయింది.

అ ఆ. ఓపెనింగ్స్ లో వచ్చిన ఈ జోరే చివరి రోజు వరకూ కొనసాగితే, ఈ సమ్మర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని అంచనాలు వేసారు.కానీ కొత్త సినిమాల రాకతో స్లో అయిపోయిన అ..ఆ ఆ సినిమాల్లో జెంటిల్ మాన్ ఒక్కటే పోటిలో ఉన్నా కూడా స్టడీగా ఉండలేకపోయింది. దాంతో కలెక్షన్స్ చాలా చోట్ల స్లో అవ్వగా టోటల్ రన్ లో 47.48 కోట్ల షేర్ (75.4 కోట్ల గ్రాస్) వరకు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది ఈ సినిమా.

నితిన్ కెరంరీ లో ఇంతలా భారీ కలెక్షన్ సునామీ సృష్టించిన సంచలన సినిమా కూడా ఏమీ లేదు. ఆ లోటును అ ఆ పూర్తిగా తీర్చేసినట్లే. త్రివిక్రమ్ సినిమా అనగానే ఉండే అంచనాలకు, పాజిటివ్ టాక్ యాడ్ అవడంతో మూవీ భారీ కలెక్షన్ల దిశగా పరుగులు పెట్టింది.

అసలు మొదట్లో సినిమా ఒక 35 కోట్ల వరకూ వసూలు చేస్తుందని భావించిన ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తూ అతి తొందరలోనే ఈ మార్క్ రీచ్ అయిపోయింది. రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోయి రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించటం కలిసి వచ్చింది.

అలాగే ఈ చిత్రం నైజాం, ఓవర్ సీస్ లే ఎక్కువ కలెక్ట్ చేసాయి. రెండు చోట్లా కలిసి 25 కోట్లు వరకూ వసూలు చేసి ఈ సినిమా కలెక్షన్స్ రికార్డ్ క్రియేట్ చేసాయి.

నైజాం

నైజాం

ఈ చిత్రం నైజాం ఏరియాలో 13.15 కలెక్టు చేసింది.

 సీడెడ్

సీడెడ్

ఈ చిత్రం సీడెడ్ ఏరియాలో 4.20 కలెక్టు చేసింది.

కృష్ణా

కృష్ణా


ఈ చిత్రం కృష్ణా జిల్లాలో 2.20 కోట్లు కలెక్ట్ చేసింది.

గుంటూరు

గుంటూరు

ఈ చిత్రం గుంటూరు జిల్లాలో 2.50 కలెక్టు చేసింది

తూర్పు గోదావరి

తూర్పు గోదావరి

ఈ చిత్రం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో 2.35 కలెక్ట్ చేసింది

పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

ఈ చిత్రం వెస్ట్ గోదావరి జిల్లాలో 2.00 కలెక్ట్ చేసింది.

నెల్లూరు

నెల్లూరు

ఈ చిత్రం నెల్లూరు జిల్లాలో 1.00 కలెక్ట్ చేసింది.

వైజాగ్

వైజాగ్

ఈ చిత్రం ఉత్తరాంధ్రలో 4.30 కోట్లు కలెక్ట్ చేసింది.

ఆంధ్రా తెలంగాణా టోటల్

ఆంధ్రా తెలంగాణా టోటల్

ఈ చిత్రం ఆంధ్లా, తెలంగాణా రెండు రాష్ట్రాలు కలిపి 31.7 కోట్లు కలెక్ట్ చేసింది.

అమెరికా

అమెరికా


ఈ చిత్రం యుఎస్ లో 10.66 కోట్లు కలెక్ట్ చేసింది.

 కర్ణాటక

కర్ణాటక

ఈ చిత్రం కర్ణాటక లో 3 కోట్లు కలెక్ట్ చేసింది.

దేశంలో మిగతా ప్రాంతాలు

దేశంలో మిగతా ప్రాంతాలు

ఈ చిత్రం ఆంధ్రా,తెలంగాణా,కర్ణాటక కాకుండా రెస్టాఫ్ ఇండియా 0.75 కలెక్ట్ చేసింది.

యుఎస్ కాకుండా మిగతా

యుఎస్ కాకుండా మిగతా

అమెరికా కాకుండా మిగతా ఓవర్ సీస్ ఏరియాలు అన్ని కలిసి 1.37 కోట్లు కలెక్ట్ చేసాయి

అన్ని కలిపి

అన్ని కలిపి

ఈ చిత్రం అన్ని ఏరియాలు టోటర్ రన్ కలిసి మొత్తం 47.49 కోట్లు వసూలు చేసాయి.

English summary
In the full run, ‘A..Aa’ collected a share of Rs 47.48 crore and gross of Rs 75.4 crore. Major contributors were Nizam & Overseas, collectively these two territories generated around Rs 25 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu