»   »  'రాజు గారి గది' ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది?

'రాజు గారి గది' ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైగరాబాద్ : ఓంకార్ డైరక్షణ్ లో తన తమ్ముడిని హీరోని చేయాడానికి చెసిని సినిమా 'రాజు గారి గది'. చిన్న సినిమాగా రూపోందిన ఈ చిత్రం పెద్ద మెత్తంలోనే కూడబెట్టింది. ఓక్ ఎన్టర్ టైన్ మెంట్స్ పై నిర్మించిన ఈ సినిమా 11.59 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

2015 అక్టోబర్ 22న విడుదలైన ఈ చిత్రంలో అశ్విన్, చేతన్ శ్రీను, బార్బీ,విద్యుర్లేఖ, షకలక శంకర్, ధనరాజ్, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలుగా నటింనిన ఈ చిత్రం విజయవంతంమై నిలిచింది.

Omkar's 'Rajugari Gadhi' TOTEL collections

ఇప్పటి వరకు ఆ కలెక్షన్లు ఏరీయా వైజ్ గా...

ఏరియా కలెక్షన్ల్ (షేర్)

నైజాం రూ4.21 కోట్లు
సీడెడ్ రూ 1.68 కోట్లు
వైజాగ్ రూ1.18 కోట్లు
గుంటూర్ రూ 0.95కోట్లు
క్రిష్టా రూ 0.77 కోట్లు
ఈస్ట్ రూ 0.72 కోట్లు
వెస్ట్ రూ0.58 కోట్లు
నెల్లూర్ రూ0.25 లక్షలు
మెత్తం రూ10.34 కోట్లు (కేవలం ఆంధ్రా, తెలంగాణ)

ఓవర్ సీస్ , మిగిలిన దేశంలో ప్రాంతాలు 1.25
మొత్తం ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ 11.59

పెట్టిన పెట్టుబడికి ఆరు రెట్లు కలెక్టు చేసిన చిత్రం ఇది.

English summary
Check out Omkar’s Sensational Hit Raju Gari Gadhi Movie Total Collections above. This movie is been directed by Omkar and produced by Oak Entertainments banner and was released on 22nd October, 2015 on the eve of Dasara Festival.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu