Just In
- 32 min ago
నా గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే... సమంతకు పరిచయం చేసిన అల్లు అర్జున్.. బన్నీ తొలి ప్రియురాలు ఎవరంటే!
- 1 hr ago
రాయలసీమ వ్యక్తిగా పవన్ కల్యాణ్: ఆ సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు
- 1 hr ago
Vakeel Saab Day 6 collections..నైజాం, ఏపీలో రికార్డుల మోత.. బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ మూవీ హల్చల్
- 1 hr ago
‘ఆచార్య’లో హైలైట్ ఫైట్ ఇదే: ప్రభాస్ సినిమాను తలపించేలా ప్లాన్ చేసిన కొరటాల
Don't Miss!
- Sports
SRH vs RCB: హాఫ్ సెంచరీతో మెరిసిన మ్యాక్స్‌వెల్.. సన్‌రైజర్స్ ముందు టఫ్ టార్గెట్!
- News
కరోనా విలయం: ఈసీ అనూహ్యం -బెంగాల్ షెడ్యూల్ కుదింపు? -ఒకే ఫేజ్‌లో పోలింగ్? -అఖిలపక్ష భేటీకి పిలుపు
- Finance
TCSలో 40,000 ఉద్యోగాలు! ఉద్యోగుల సంఖ్యలో త్వరలో సరికొత్త రికార్డ్
- Lifestyle
రొమ్ముల కింద దద్దుర్లు వస్తున్నాయా? రాషెస్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి..
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వకీల్ సాబ్ రిలీజ్‌కు ముందే రికార్డు లాభాలు.. దిల్ రాజుకు టేబుల్ ప్రాఫిట్ ఎంతంటే!
అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రంపై క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందుగానే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ముగింపు దశకు చేరుకొన్నది. ఈ క్రమంలో ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, ఇప్పటికే సాధించిన లాభాల వివరాలు మీ కోసం...
నడుము అందాలతో నాట్యం చేస్తున్న హీనా ఖాన్.. బీచ్‌లో బికినీతో అలా

ప్రత్యేక ఆకర్షణగా పవన్, ప్రకాశ్ రాజ్
హిందీలో పింక్, తమిళంలో నేర్కొండ పర్వాయి సినిమాలను చూసుకొంటే తెలుగులో రీమేక్ అయిన వకీల్ సాబ్‌కు అన్ని రకాల హంగులు ఎక్కువే కనిపిస్తాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి లాంటి హీరోయిన్లకు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ ఓ రేంజ్‌లో పెరిగిందనే చెప్చు.
హోమ్లీ లుక్స్‌తో ఆకట్టుకొంటున్న యువ నటి.. బంగారంలా మెరిసిపోతూ..

పింక్ మూవీతో పోల్చుకోలేని విధంగా
వకీల్ సాబ్ నటీనటులు కాకుండా క్వాలిటీ సాంకేతిక నిపుణులను ఎంపిక చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. పింక్‌తో ఏ మాత్రం పోల్చుకోలేని విధంగా తెరకెక్కించడంతో ఈ సినిమా ఓవరాల్ బడ్జెట్ దాదాపు రూ.80 నుంచి 90 వరకు కోట్లకు చేరుకొన్నట్టు సమాచారం.
ప్యాంట్ వేసుకోవడం మరిచిన చితక్కొట్టుడు హీరోయిన్.. తొడ అందాలతో రచ్చ

90 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్
ఇక వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ సుమారు.90 కోట్ల మేరకు జరిగిందనే ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో లాక్‌డౌన్ తర్వాత భారీగా బిజినెస్ జరిగిన చిత్రంగా పవన్ కల్యాణ్ చిత్రం రికార్డు సొంతం చేసుకొన్నది.
హెబ్బా పటేల్ క్లీవేజ్ షో.. అందంతో అదరగొడుతున్న బ్యూటీ

నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే
అలాగే వకీల్ సాబ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఊహించని రేంజ్‌లో జరిగింది. నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో సుమారు రూ.32 కోట్ల బిజినెస్‌ను నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. శాటిలైట్ హక్కులను 16 కోట్లకు, డిజిటల్ హక్కులను 16 కోట్ల రూపాయలకు అమ్మినట్టు తెలిసింది. అలాగే మ్యూజిక్ రైట్స్‌ను రూ.1.5 కోట్లు ప్రముఖ మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకొన్నది.

నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను పరిశీలిస్తే.. ఓవరాల్‌గా రూ.116.85 కోట్ల మేర జరిగింది. నిర్మాతలు స్వయంగా రిలీజ్ చేస్తున్న రూ.6 కోట్ల హక్కులు కలిపితే రూ.123.5 కోట్లుగా రాబడి వచ్చింది. దీంతో ఇప్పటికే దిల్ రాజు ముందు సుమారు 55 కోట్ల మేర టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టు స్పష్టమవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్‌కు ముందు ఈ రేంజ్‌లో లాభాలను అందుకొన్న నిర్మాతగా దిల్ రాజు ప్రత్యేకతను సంతరించుకొన్నారు.