»   » ప్రభాస్ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' మూడు రోజులు కలెక్షన్స్ డిటేల్స్

ప్రభాస్ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' మూడు రోజులు కలెక్షన్స్ డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్, కాజల్, తాప్సీ కాంబినేషన్ లో దశరధ్ రూపొందించిన చిత్రం మిస్టర్ ఫర్ ఫెక్ట్. ఈ చిత్రం క్రితం శుక్రవారం విడుదలై హిట్ చిత్రంగా ఫ్యామిలీస్ కు నచ్చే చిత్రంగా టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం మూడు రోజులు కలెక్షన్స్ కలిపితే దాదాపు ఎనిమిది కోట్లు వసూలు చేసినట్లు చెప్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ ఓపినింగ్స్ గా చెప్పబడుతున్న ఈ కలెక్షన్స్ ని ఏరియాల వారిగా పరికిస్తే..
నైజాం..మూడు కోట్ల అరవై ఐడు లక్షలు
సీడెడ్ ఒక కోటి నాలుగు లక్షలు
గుంటూరు డబ్భై ఒక్క లక్షలు
వైజాగ్ అరవై రెండు లక్షలు
కృష్ణ అరవై లక్షల, యాభై రెండువేలు
పశ్చిమ గోదావరి యాభై ఆరు లక్షలు
తూర్పు గోదావరి నలబై ఏడు లక్షలు

ఈ చిత్రంలో కాజల్, తాప్సి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, ఫొటోగ్రఫీ: విజయ్ కె.చక్రవర్తి, స్క్రీన్‌ప్లే: పి.హరి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.నిర్మాత..దిల్ రాజు.

English summary
Prabhas latest film 'Mr.Perfect' released last week and got super hit talk at Box-Office. Film is running successfully in all centers with House full collections. Trade sources have revealed first 3 days collections of the film and they are around Rs. 8 Crores excluding Overseas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu