»   » 'రేసుగుర్రం' రిలీజ్ స్క్రీన్స్ ఎన్ని? (ఏరియావైజ్ డిటేల్స్)

'రేసుగుర్రం' రిలీజ్ స్క్రీన్స్ ఎన్ని? (ఏరియావైజ్ డిటేల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కి,విడుదలకు సిద్దమైన తాజా చిత్రం 'రేసుగుర్రం'. శ్రుతిహాసన్‌ హీరోయిన్. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఏప్రియల్ 11 న అంటే రేపు ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1050 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. ఏరియావైజ్ గా ఎన్ని థియోటర్స్ లో విడుదల అవుతోందనే వివరాలు.

Race Gurram releasing big in 1050 screens worldwide!

వైజాగ్ : 81

తూర్పు గోదావరి: 60

పశ్చిమ గోదావరి: 55

కృష్ణా : 60+

గుంటూరు : 60

నెల్లూరు : 35

మొత్తం ఆంధ్రా: 350+

సీడెడ్: 115+

నైజాం: 215+

టోటల్ నైజాం/ ఎపి : 700

కర్ణాటక: 100+

తమిళనాడు : 40

ముంబైయి: 60

ఇడియాలో మిగిలిన ప్రాంతాలు : 40+

ఇండియాలో మొత్తం : 950 స్క్రీన్స్

USA : 70

మిగిలిన ఓవర్ సీస్: 30

మొత్తం ప్రపంచవ్యాప్తంగా: 1050 స్క్రీన్స్

కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

English summary
Allu Arjun-Shruti Haasan's "Race Gurram" is all set to have a huge release on 11 April. The film reportedly will be releasing in 1,050 screens on Friday. Advance bookings for the film have started and there is a huge demand among fans to buy the tickets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu