»   »  ‘కబాలి’:ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్, బడ్జెట్ అంత తక్కువా?, నిర్మాతకు అంత లాభమా?

‘కబాలి’:ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్, బడ్జెట్ అంత తక్కువా?, నిర్మాతకు అంత లాభమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : టాక్ కు సంభంధం లేకుండా సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన 'కబాలి' సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఆశ్చర్యకరంగా సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ వచ్చినా కూడా రజనీ సినిమా కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూసిన ఫ్యాన్స్ అంతా చూస్తూ ఉండడంతో కలెక్షన్స్ మాత్రం దుమ్ము రేపాయి.

  మొదటి వారాంతంలోనే బాహుబలి, రోబో లైఫ్ టైమ్ షేర్ లను దాటేసింది. ఫస్ట్ వీకెండ్ లో 211.25 కోట్లు గ్రాస్ తెచ్చుకుని 125.02 కోట్లు షేర్ సంపాదించింది. మూడు రోజుల్లో ఈ స్దాయి కలెక్షన్స్ ఎవరూ ఊహించలేదు. ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ వీకెండ్ ఆల్ టైమ్ కలెక్షన్స్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రెడిట్ కేవలం సూపర్ స్టార్ రజనీకే చెందుతుంది. ఆయన వల్లే ఆ క్రేజ్, కలెక్షన్స్ వస్తున్నాయి.


  అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం బడ్జెట్ రజనీ రెమ్యునేషన్ కాకుండా కేవలం 15 కోట్లు మాత్రమే. రజనీకు 45 కోట్లు రెమ్యునేషన్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఎయిర్ లైన్స్ ద్వారా 15 కోట్లు వచ్చాయని చెప్తున్నారు. అలా నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ వంద కోట్లు వరకూ ఉందని సమాచారం.


  'కబాలి'ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (షేర్) :


  తన్నే రోజులు దగ్గరపడ్డాయి

  తన్నే రోజులు దగ్గరపడ్డాయి

  కెసిఆర్‌పై డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు
  నైజాం

  నైజాం


  కబాలి చిత్రం నైజాం లో 7.30 కోట్లు సంపాదించారు  సీడెడ్

  సీడెడ్


  కబాలి చిత్రం సీడెడ్ లో రూ 2.80 కోట్లు సంపాదించింది.  ఉత్తరాంధ్ర

  ఉత్తరాంధ్ర


  కబాలి చిత్రం ఉత్తరాంధ్ర లో రూ 1.90 కోట్లు సంపాదించింది.  గుంటూరు

  గుంటూరు


  కబాలి చిత్రం గుంటూరు లో రూ 1.57 కోట్లు సంపాదించింది.  కృష్ణా

  కృష్ణా


  కబాలి చిత్రం కృష్ణా జిల్లా లో రూ 1.26 కోట్లు సంపాదించింది.  తూర్పు గోదావరి

  తూర్పు గోదావరి


  కబాలి చిత్రం తూర్పుగోదావరి లో రూ 1.57 కోట్లు సంపాదించింది.  వెస్ట్ గోదావరి

  వెస్ట్ గోదావరి


  కబాలి చిత్రం వెస్ట్ గోదావరి లో రూ 1.16 కోట్లు సంపాదించింది.  నెల్లూరు

  నెల్లూరు


  కబాలి చిత్రం నెల్లూరు లో రూ 0.60 కోట్లు సంపాదించింది.   తమిళనాడు

  తమిళనాడు


  కబాలి చిత్రం తమిళనాడు లో రూ 30.4 కోట్లు సంపాదించింది.


   కర్ణాటక

  కర్ణాటక


  కబాలి చిత్రం కర్ణాటక లో రూ 8.58 కోట్లు సంపాదించింది.   కేరళ

  కేరళ


  కబాలి చిత్రం కేరళ లో రూ 4.9 కోట్లు సంపాదించింది.


  మిగిలిన ప్రాంతాలు

  మిగిలిన ప్రాంతాలు


  దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కబాలి చిత్రం రూ 9.58 కోట్లు సంపాదించింది.  టోటల్ ఇండియా కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్

  టోటల్ ఇండియా కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్


  కబాలి చిత్రం మొత్తం ఇండియా లో రూ 71.62 కోట్లు సంపాదించింది.  యుస్/కెనడా

  యుస్/కెనడా


  కబాలి చిత్రం యుస్/కెనడా లో రూ 16.74 కోట్లు సంపాదించింది.  యుకె

  యుకె


  కబాలి చిత్రం యుకె లో రూ 1.56 కోట్లు సంపాదించింది.  ఆసియా దేశాల్లో

  ఆసియా దేశాల్లో

  కబాలి చిత్రం ఆశియాలో రూ 17.1 కోట్లు సంపాదించింది.  మిడిల్ ఈస్ట్

  మిడిల్ ఈస్ట్


  కబాలి చిత్రం మిడిల్ ఈస్ట్ లో రూ 12.6 కోట్లు సంపాదించింది.  ప్రపంచంలో మిగిలిన ప్రాంతాలు

  ప్రపంచంలో మిగిలిన ప్రాంతాలు


  పైన చెప్పిన దేశాలు కాకుండా ప్రపంచంలో మిగతా ప్రాంతాల్లో కబాలి చిత్రం రూ. 5.4 కోట్లు సంపాదించింది.  వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్

  వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్


  టోటల్ గా ప్రపంప వ్యాపర్త కలెక్షన్స్ మొదట వారం 125.02 కోట్లు నమోదు అయ్యాయి.  English summary
  'Kabali' creates history…it crossed the lifetime shares of All South Indian Films except 'Baahubali' & 'Robot' within the first Weekend. A Gross of Rs 211.25 crore and a Share of Rs 125.02 crore in just 3 days is unbelievable. It created an All-Time First Weekend Record (3 Days) for any Indian Film. One Man should be given credit for this earth-shattering opening and its none other than Rajinikanth. 'Kabali' exposed Box Office potential of Thalaivar to the fullest.Kabali First Weekend Collections (Share): AP & Nizam: Rs 18.16 crore (includes Nizam: Rs 7.30 cr; Ceeded: Rs 2.80 cr; Uttar Andhra: Rs 1.90 cr; Guntur: Rs 1.57 cr; Krishna: Rs 1.26 cr; East: Rs 1.57 crore; West: Rs 1.16 cr; Nellore: Rs 0.60 cr)Tamil Nadu: Rs 30.4 croreKarnataka: Rs 8.58 croreKerala: Rs 4.9 croreRest of India: Rs 9.58 croreKabali First Weekend Collections in India: Rs 71.62 croreKabali Worldwide First Weekend Collections: Rs 125.02 crore (includes USA/Canada: Rs 16.74 crore; UK: Rs 1.56 crore; Asia: Rs 17.1 crore; Middle East: Rs 12.6 crore, Rest of World: Rs 5.4 crore)
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more