twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గోవిందుడు...' కి బండ్ల గణేష్ కు లాభం ఎంత ? పూర్తి డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : భారీ అంచనాల నడుమ ఈ రోజు బెనిఫిట్ షోలతో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏ మేరకు కలెక్టు చేస్తుంది, ఏ రికార్డులు బ్రద్దలు కొడుతుంది..కొత్త రికార్డులు ఏం క్రియేట్ చేస్తుందనే దాని ముందు ఈ చిత్రం అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ యే ఏరియాల్లో ఎంత జరిగిందో చూద్దాం. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం బండ్ల గణేష్...ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్లు వరకూ లాభం పొందాడని తెలుస్తోంది.

    'గోవిందుడు అందరివాడేలే' ప్రీ రిలీజ్ బిజినెస్: వివరాలు..ఏరియాల వారీగా

    Ram Charan's Govindudu Andarivaadele Pre-Release Business

    నైజాం: Rs 12 కోట్లు;
    సీడెడ్ : Rs 8.1 కోట్లు;
    వైజాగ్: Rs 4.5 crore;
    గుంటూరు : Rs 4 కోట్లు;
    కృష్ణా : Rs 3 కోట్లు;
    తూర్పు గోదావరి : Rs 3 కోట్లు;
    పశ్చిమ గోదావరి : Rs 2.8 కోట్లు;
    నెల్లూరు : Rs 2.1 కోట్లు

    మొత్తం ఆంధ్ర, తెలంగాణా బిజినెస్ : Rs 39.5 కోట్లు

    కర్ణాటక : Rs 4.5 కోట్లు;
    మిగిలిన భారత దేశం: Rs 0.5 కోట్లు; ఓవర్ సీస్: Rs 4 కోట్లు

    అన్నీ కలిపి మొత్తం : Rs 48.5 కోట్లు
    వీటిలో చెన్నై థియోటకల్ రైట్స్, మళయాళం డబ్బింగ్ రైట్స్ కలపలేదు.

    శాటిలైట్ రైట్స్ : Rs 9 కోట్లు (జెమినీ).

    అందుతున్న ప్రాధమిక సమాచారాన్ని బట్టి ఈ చిత్రం తో కృష్ణవంశీ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే అని తెలుస్తోంది. కథ చాలా ప్రెడిక్టుబుల్ గా ఉండి పాత వాసనలు కొట్టినా రామ్ చరణ్ ని కొత్తగా చూపటంలోనూ, విజువల్స్ ని అందంగా ప్రెజంట్ చేయటంలోనూ కృష్ణవంశీ సఫలీకృతుడయ్యాడంటున్నారు.

    English summary
    'Govindudu Andarivaadele' has been releasing in 1,200-plus screens and its likely to take full advantage of Dussehra season.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X